రాహుల్ వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీల .. ఆగ్రహం !
కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్), భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్సిష్స్ట్ ) లను ఒకే గాటన కట్టేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చు పెట్టాయి.