కాస్ట్యూమ్ విషయంలో హీరోయిన్ని బండబూతులు తిట్టిన డైరెక్టర్.. ఆ తర్వాత ఏమైంది?
ఒక సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, నిర్మాతల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. యూనిట్‌లోని ఏ ఒక్కరు తప్పు చేసినా దాని ప్రభావం సినిమాపై పడుతుంది. తద్వారా నష్టపోయేది నిర్మాతే. ఒక సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్‌తో ఇబ్బందులు ఎదురైనా, ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి వారు తప్పుకున్నా