English | Telugu
ఉత్కంఠ రేపుతున్న పవన్ నిర్ణయం
Updated : Mar 2, 2014
పవన్ కళ్యాణ్ త్వరలోనే పోలిటిక్స్ లోకి రాబోతున్నాడు అంటూ గతకొద్ది నెలలుగా వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదే విధంగా ఇటీవలే వరుణ్ తేజ సినిమా ముహూర్త కార్యక్రమాల్లో చిరంజీవి, పవన్ లు ఇద్దరు మాట్లాడుకోకపోవడం వల్ల ఇద్దరికీ విభేదాలు వచ్చాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలకు ఎప్పుడు స్పందించని పవన్ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. చిరంజీవితో ఎలాంటి విభేదాలు లేవని, ఇక మిగిలిన వాటన్నింటికి మరో వారంలో క్లారీటీ ఇస్తానంటూ తెలిపాడు. మరి ఈ ఉత్కంట తగ్గాలంటే మరో వారం వరకు ఎదురుచూడాల్సిందే.