English | Telugu
Updated : Jul 28, 2014
శృతి హాసన్ : 1.22 మిలియన్ ఫాలోయర్స్
త్రిష : 0.899 మిలియన్ ఫాలోయర్స్
హన్సిక : 0.664 మిలియన్ ఫాలోయర్స్
సమంత : 0.644 మిలియన్ ఫాలోయర్స్
మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక.
కింగ్ నాగార్జున హిట్ మూవీస్ లో ఒకటైన 'నా సామి రంగ' తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న భామ 'ఆషిక రంగనాథ్'(Ashika Ranganath). చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభర లో కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది. రవితేజ తో చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి తో అయితే ఈ సంక్రాంతికి సందడి చేయనుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆషిక రంగనాథ్ సినిమాలపై ఒక కన్నేసి ఉంచుతున్నారు.
విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.
మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), విక్టరీ వెంకటేష్(Venkatesh) కలిసి చిందేస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. 'మన శంకర వరప్రసాద్ గారు'తో ఆ అద్భుతాన్ని సాధ్యం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదలైంది.
'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.
రికార్డులకి కొత్త పేర్లు వెతికే పనిని కోలీవుడ్ సినీ విశ్లేషకులకి ఇళయ దళపతి 'విజయ్'(Vijay)చాలా సార్లు కల్పించాడు. కానీ కొత్త పేర్లు కనుక్కొనే లోపే వెంటనే మరో కొత్త రికార్డుని విజయ్ సృష్టిస్తుండటంతో సినీ విశ్లేషకులు చేతులెత్తేశారు. అంతలా విజయ్ తన చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులని సృష్టిస్తు వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినిమా ఫంక్షన్ ద్వారా కూడా అదిరిపోయే రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) మరో సినిమా చేస్తున్నాడు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.
గాడ్ ఆఫ్ మాసెస్ 'నందమూరి బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపంలో దాగి ఉన్న మరో కోణాన్ని పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై చూపించిన చిత్రం 'అఖండ 2'(Akhanda 2). శివస్థుతుడైన అఘోర గా కళ్ళతోనే బాలయ్య పలికించిన హావభావాలు, డైలాగ్స్ ప్రతి ఒక్కరి చేత 'హరహర మహాదేవ శంభో శంకర' అనేలా చేసాయి. థమన్ మ్యూజిక్ అయితే ఆ అరుపుల స్థాయిని పూనకాల రేంజ్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు అఖండ 2 తెలంగాణ ప్రేక్షకులకి, శివ భక్తులకి ఒక తీపి కబురు చెప్పింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
తమిళంలో టెలికాస్ట్ అవుతున్న'గౌరీ'(Gowri)అనే సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన నటి 'నందిని'(Nandini). ఈ సీరియల్ లో దుర్గ, కనక అనే డ్యూయల్ రోల్ లో ఆమె ప్రదర్శిస్తున్న నటనకి ఫిదా కానీ తమిళ బుల్లితెర ప్రేమికులు లేరంటే అతిశయోక్తి కాదు. కన్నడ లోను జీవ హెవాగిడే, సంఘర్ష, మధుమగలు, నీనడే వంటి ఫేమస్ సీరియల్స్ లో కనిపించి కన్నడ టీవీప్రేక్షకులని కూడా మెప్పిస్తూ వస్తుంది. అటువంటి నందిని ఆకస్మిక మరణం ఇప్పుడు ఎంటైర్ దక్షిణ టీవీ ఇండస్ట్రీ వర్గాలని ఉలిక్కి పాటుకి గురి చేస్తుంది.