English | Telugu

సూపర్ స్టార్ రెంజే వేరు

టాలీవుడ్ లో పెద్ద హీరోల క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ జాబితాలో మొదటి ప్లేస్ లో వుంటాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. సౌత్ లో ఈయన క్రేజ్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పెరిగిపోతూనే వుంది. లేటెస్ట్ గా మహేష్ శ్రీమంతుడు సినిమా నైజం హక్కులను 14 కోట్ల 40 లక్షలకు విక్రయించారంటే మహేష్ స్టామినా ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అభిషేక్ పిక్సర్స్ అధినేత అభిషేక్ హై ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ హక్కులు, అది కూడా నో రిటర్న్ అడ్వాన్స్ పద్దతిన తీసుకున్నారు. బాహుబలి తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన సినిమా ఇదే. ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.