English | Telugu

యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి"

యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" గా విడుదలవుతుందట. తెలుగులో యన్ టి ఆర్ "శక్తి" విడుదలయ్యే రోజునే తమిళంలో యన్ టి ఆర్ "ఓం శక్తి"విడుదలవుతుందట. అంటే తెలుగులో యన్ టి ఆర్ "శక్తి" మార్చ్ 30 వ తేదీన విడుదలవనుంది. తమిళంలో యన్ టి ఆర్ "ఓం శక్తి" కూడా అదే రోజున అంటే మార్చ్ 30 వ తేదీనే విడుదలవుతుంది. నిజానికి యన్ టి ఆర్ కన్నా ముందే రామ్ చరణ్ "మగధీర"ని తమిళంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అంతకంటే ముందుగా యన్ టి ఆర్ తన "శక్తి" చిత్రాన్ని తమిళంలో "ఓం శక్తి" పేరుతో విడుదల చేస్తున్నారు.

ఇప్పటి వరకూ తమిళ హీరోలు వారి తమిళ సినిమాలను తెలుగులోకి అనువదించి మన మీదకు వదిలితే, యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" పేరుతో అనువదింపబడి విడుదల కానుంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం తమిళంలో "ఓం శక్తి" గా విడుదలవటంతో, యన్ టి ఆర్ "ఓం శక్తి" గనక అక్కడ హిట్టయితే, రేపు మన హీరోల చిత్రాలన్నీ తమిళంలోకి అనువదింపబడి విడుదలయ్యేందుకు యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" చిత్రంతో దారి సుగమమయ్యిందని చెప్పవచ్చు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.