English | Telugu
త్వరలో ఆది మదన్ ల సినిమా
Updated : Mar 4, 2014
ఆది హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది. "పెళ్ళైన కొత్తలో" వంటి కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మదన్ దర్శకత్వంలో ఆది ఓ సినిమా చేయనున్నాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం ఆది నటించిన "రఫ్" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నారు.