English | Telugu
మళ్ళీ అరెస్టయిన రవితేజ తమ్ముడు
Updated : Mar 4, 2014
గతంలో ఓసారి డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు రవితేజ తమ్ముడు భరత్ అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మళ్ళీ ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈరోజు ఉదయం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులకు సరైన సమాధానాలు చెప్పకుండా తిక్క తిక్కగా ప్రవర్తించడంతో పోలీసులు భరత్ ను అరెస్ట్ చేశారట. మరి ఇలా ప్రతిసారి ఎదో ఒక విషయంలో తప్పు చేస్తూ పోలీస్ స్టేషన్ కు వెళుతున్న తన తమ్ముళ్ళపై రవితేజ ఎలా స్పందిస్తాడో చూడాలి.