English | Telugu

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఏప్రెల్ 21 న రిలీజ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "మిస్టర్ పర్ ఫెక్ట్". ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ ఏప్రెల్ 21 న రిలీజ్ చేయబడుతుందని కచ్చితమైన సమాచారం. ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కబడ్డీ చిట్టి అనే పక్కా మాస్ పాత్రలో నటిస్తూంటే, మరో హీరోయిన్ తాప్సీ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా నటిస్తూందట. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీలో ప్రభాస్ మాత్రం వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీ యజమానిగా నటిస్తున్నారని సమాచారం.


ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ రివ్యూ మీద హీరో ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ రివ్యూ మీద అతని అభిమానులు, సినీ జనం కూడా భారీ అంచనాలతో ఉన్నారు. ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి రివ్యూ వచ్చింది. మరి ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీకి ఎలాంటి రివ్యూ వస్తుంది అనే సంగతి ఏప్రెల్ 21 వ తేదీ తేలుస్తుంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.