English | Telugu
వచ్చేనెలలో ఫిలిం ఫేర్ పండుగ
Updated : Jun 20, 2014
607 సినిమాల నుంచి మొత్తం 21 విభాగాల్లో అవార్డులు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ
భాషలకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సంగీత దర్శకులు ఒకేచోట. దక్షిణాది సినిమా రంగానికి చెందిన వారికి, సినీ అభిమానులకు పండుగగా తోచే ఈ వేడుక జులై 12న జరుగబోతోంది. ఐడియా ఫిలింఫేర్ పేరుతో జరుగునున్న ఈ వేడుక చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ధనుష్ ప్రకటించారు.