English | Telugu

అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" ప్రారంభం

అమితాబ్ బచ్చన్ ప్రథాన పాత్రలో నటిస్తూండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రామ్ గోపాల వర్మ, వయా కామ్ 18 మోషన్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న చిత్రం "బుడ్డా". అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రం ముంబయ్ లోని ఫిలింసిటీ స్టుడియోలో నిరాడంబరంగా ప్రారంభమైంది.

ఈ అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రం ప్రారంభోత్సవానికి ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, సోనూ సూద్ వంటి బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రంలో అమితాబ్‍ బచ్చన్ వయసయి పోయిన పెద్ద మనిషి టీనేజ్ కుర్రాడిలా ప్రవర్తించే పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రంలో సోను సూద్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రంతోనే మన హీరోయిన్ ఛార్మి తొలిసారిగా బాలీవుడ్ కి పరిచయమవుతుంది.

అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రం నిజానికి పోయిన సంవత్సరమే ప్రారంభం కావలసింది. అమితాబ్ బచ్చన్ అనారోగ్యం పాలయిన కారణంగా ఈ సంవత్సరం ప్రారంభమయ్యింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.