English | Telugu

నాగచైతన్య బెజవాడ రౌడీలు సెట్స్

నాగచైతన్య "బెజవాడ రౌడీలు" సెట్స్ కృష్ణా నదిలో వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అక్కినేని నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, రామ్ గోపాలవర్మ, కోనేరు కిరణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న వివాదాస్పద చిత్రం "బెజవాడ రౌడీలు". ఈ చిత్రం కోసం తాడేపల్లి సమీపాన కృష్ణానదిలో భారీ సెట్స్ ను వేస్తున్నారు.

నలభై అడుగుల ఎత్తున్న కనకదుర్గ అమ్మవారి భారీ విగ్రహాన్ని, అలాగే అక్కడ అమ్మవారి జాతరకు అవసరమైన మిగిలిన సెట్స్ ను ఆర్ట్ డిపార్ట్ మెంట్ భారీగానే సమకూరుస్తుంది. ఈ నాగచైతన్య "బెజవాడ రౌడీలు" చిత్రం పేరే పెను వివాదాన్ని సృష్టించింది. సినిమా పేరే ఇలా వివాదాలను సృష్టిస్తుంటే, ఇంక సినిమా ఇంకెలా ఉంటుందో మరి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.