English | Telugu

మరి ఆమె అందాలు ఎవరికి?

"నరసింహ నాయుడు", "ప్రేమతో రా", "నువ్వునాకునచ్చావ్" చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి ఆశాసైనీ. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన ఏ చిత్రంలో కూడా సరైన పేరును సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత తన పేరును ఫ్లోరా సైనీ, మయూరి అంటూ రకరకాలుగా మర్చేసుకున్నప్పటికి అంతగా లక్కు కలిసిరాలేదు. దాంతో పబ్బుల్లో, పార్టీల్లో తాగుతూ మందుకు బానిసల తయారయ్యింది. ఏ అవకాశం వచ్చిన కాదనకుండా వేశ్య, రొమాన్స్, ఐటెం గర్ల్ వంటి హాట్ హాట్ పాత్రలలో కనిపించినప్పటికీ అమ్మడికి అవకాశం ఇచ్చే నాధుడే కరువయ్యాడు.

అయితే ప్రస్తుతం అనుకోకుండా ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అవకాశం ఐతే వచ్చింది కానీ అమ్మడి అందం మొత్తం పోయి, అందాలను పెంచేసుకుంది. ఒక్కసారి ఈ ఫోటో చూడండి.

మత్తెక్కించే కళ్ళతో అందంగా ఉండే ఆశా సైనీ... తన అందం మొత్తం కూడా తాగుడుకు ఎలా బానిస అయ్యిందో స్పష్టంగా కనిపిస్తుంది. మోహంలో ఉండాల్సిన గ్లామర్ లేదు. కనీసం ఐటెం సాంగ్స్ చేయడానికి కావాల్సిన ఆ మత్తెక్కించే అందం లేదు. కానీ మొహం చుస్తే మందు మత్తులో బలైన భామల కనిపిస్తుంది. కానీ మొహం ఐతే గ్లామర్ పోగొట్టుకుంది కాని తన ఒంపు, సొంపుల విషయంలో మాత్రం జాగ్రత్తలు బాగానే తీసుకున్నట్లు కొడుతుంది. ఈ కాలం యువ హీరోయిన్ లకు ఉండాల్సిన ఒంపు,సొంపులు ఈ అమ్మడికి బాగానే ఉన్నట్లుగా తన అందాలను కూడా ఆరబోస్తుంది.

ప్రస్తుతం ఆశా నటిస్తున్న చిత్రం తర్వాత తన మరో చిత్రం అవకాశం కోసం తనకున్న ఈ ఏకైక అందాల ఒంపు, సొంపులను ఏ నిర్మాత(సినిమా)కు ఇవ్వనుందో త్వరలోనే చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.