English | Telugu

ఆంటీ అందాలన్నీ ఆరబోసిందా..?

అందాల ప్రదర్శనలో బిపాసా బసు ఎప్పుడూ లిమిట్స్‌ పెట్టుకోలేదు. కెరీర్‌ ఆరంభంలో ‘జిస్మ్‌’ సినిమా దగ్గర్నుంచి తెరమీద చాలాసార్లు రెచ్చిపోయింది. ఐతే వయసు మీద పడిపోవడంతో కొన్నేళ్లుగా ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. దీంతో సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని సెటిలైపోవచ్చుగా అంటూ ఆమె మీద సెటైర్లు వేస్తున్నారు. కానీ ఆమె ఆ విమర్శలేమీ పట్టించుకోకుండా ‘అలోన్‌’ అనే సినిమాతో తనేంటో మళ్లీ ప్రూవ్‌ చేసుకోవడానికి రెడీ అయిపోతోంది. ఈ సినిమాలో బిపాసా ఎక్స్‌పోజింగ్‌ మామూలుగా లేదని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమా కెరీర్‌కు చాలా కీలకం కావడంతో ఎంతకైనా తెగిస్తానని అంటోందట ఈ బాలీవుడ్ ఆంటీ. మరి ఈ సినిమా అయిన బిపాసాకి మంచి బ్రేక్ ని ఇస్తుందో...లేదో..!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.