English | Telugu

అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్

అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కనీ వినీ ఎరుగని రీతిలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ అత్యంత ఘనంగా జరిగింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ జరిగినంత ఘనంగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ కూడా జరపాలని అల్లు అర్జున్ భావించారు. తలచిమదే తడవుగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాట్లు కూడా అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ ఏర్పాట్లను చూసిన అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పర్యవేక్షిస్తున్నాడు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ కోసం ఆంధ్రా నలుమూలల నుంచి నిన్నరాత్రే వచ్చిన వేలాది మంది అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఈ రోజు కూడా అనేక మంది అల్లు అర్జున్ అభిమానులు రానున్నారని తెలిసింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ శిల్పకళా వేదిక పైన ఉదయమ పది గంటల నుండి జరుగనుందని సమాచారం. తన అభిమానుల కోసం అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేయటం విశేషం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.