English | Telugu
చంద్రమోహన్ కు అస్వస్థత
Updated : Feb 19, 2015
ప్రముఖ తెలుగు సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చంద్రమోహన్‌కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన నటించిన లౌక్యం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆయన త్వరగా కోలుకొని ప్రేక్షకులను మరిన్ని చిత్రాలతో అలరించాలని కోరుకుందాం.