English | Telugu

సిద్ధార్థ 180 మూవీకి యు/ఎ సర్టిఫికేట్

సిద్ధార్థ "180" మూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే సత్యం సినిమా అగళ్ ఫిలిం స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సిద్ధార్థ "180" సినిమాకి సెన్సారు వారు "యు/ఎ" సర్టిఫికేట్ ఇచ్చారు. సిద్ధార్థ "180" సినిమాలో హీరో సిద్ధార్థ సరసన నిత్య మీనన్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తిన్నారు. కొన్ని వందల యాడ్ ఫిలింస్ కు దర్శకత్వం వహించిన జయేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అవార్డ్ విన్నింగ్ సంగీత దర్శకుడు శరత్ ఈ సిద్ధార్థ "180" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

సిద్ధార్థ "180" సినిమా జూన్ 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతూంది. నిన్న అయిపోయింది, రేపెలా ఉంటుందో మనకు తెలియదు..., కనుక మన చేతిలో ఉన్న నేటి గురిమచే మనం ఆలోచించాలి...అనుభవించాలీ అన్న సూత్రంతో బ్రతికే ఒక ఆధునిక కుర్ర డాక్టర్ పాత్రలో సిద్ధార్థ ఈ సిద్ధార్థ "180" సినిమాలో నటిస్తున్నాడు. హిట్టవుతుందని ఈ సినిమా మీద అతనికి చాలా నమ్మకం ఉందట. ఏ విషయం జూన్ 25 వ తేదీన కదా తెలేది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.