English | Telugu

నాగచైతన్య 100 లవ్ తొలి వారం కలెక్షన్లు

నాగచైతన్య "100 లవ్" తొలి వారం కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‍ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన సినిమా "100 లవ్". "100 లవ్" మూవీకి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం "100 లవ్" మూవీకి బాగా ప్లస్సయింది. "100 లవ్" సినిమా రిలీజైన తొలి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయో మా తెలుగు వన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

ఏరియా -- కలెక్షన్లు

నైజాం -- 3,96,50,000

నెల్లూర్ ----- 38,48,000

గుంటూర్- 83,14,800

కృష్ణా ----- 70,20,000

వెస్ట్ గోదావరి- 71,77,300

ఈస్ట్ గోదావరి- 76,70,000

వైజాగ్-- 98,80,000

సీడెడ్ - 1,85,90,000

కర్ణాటక - 1,05,00,000

మొత్తం- 11,26,50,100

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.