English | Telugu

మరోసారి తండ్రి కాబోతున్న జూనియర్

నందమూరి అభిమానులకు శుభావార్త.. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నాడట. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు అభయ్ రామ్ ఉన్నాడు. భార్య ప్రగ్నెన్సీ విషయమై జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాడని టాలీవుడ్ టాక్. జూనియర్ త్వరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు.. అలాగే రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించబోతున్నాడు.