English | Telugu

బీచ్‌వేర్‌లో 38 ఏళ్ల వ‌య‌సులోనూ మ‌తులు పోగొడుతున్న క‌త్రినా సోయ‌గాలు!

దేశంలోని అత్యంత అంద‌గ‌త్తెలైన తార‌ల్లో బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ ఒక‌రు. గ్లామ‌ర్ ప‌రంగా కానీ, ఫిట్‌నెస్ ప‌రంగా కానీ గార్జియ‌స్ అనిపించే శ‌రీరాకృతి ఆమె సొంతం. త‌న స్టైల్‌తో, ఫిగ‌ర్‌తో ఇప్ప‌టికీ కుర్ర‌కారు గుండెల్ని అదుపుత‌ప్పేలా చేస్తున్న క‌త్రినాకు బీచ్‌లో గ‌డ‌ప‌డం అంటే మ‌హా ఇష్టం. బిజీ లైఫ్ నుంచి స‌మ‌యం ల‌భించిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక బీచ్ డెస్టినేష‌న్‌కు వెళ్లి జాలీగా గ‌డ‌ప‌టం ఆమెకు అల‌వాటు.

అప్పుడు బీచ్‌వేర్‌తో దిగిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, త‌న ఫ్యాన్స్ మ‌తులు పోగొట్ట‌డం ఆమెకు స‌ర‌దా. ఇటీవ‌లే 38వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న ఈ ఏజ్‌లెస్ బ్యూటీ సోయ‌గాలు బికినీ లుక్స్‌లో ఎలా ఉన్నాయో చూసి ఆనందించండి. ఆ అందాల‌కు దాసోహం కాని వాళ్లుంటారా? హార్ట్‌బీట్ పెర‌గ‌ని వాళ్లుంటారా?