Bread Rolls

 

 

బ్రెడ్ రోల్స్

 

 

మామూలుగా బ్రెట్ ఒక్కటే తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే వాటితో ఏదైనా వెరైటీస్ చేసుకొని తింటే కొంచం బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి బ్రెట్ తోనే బ్రెడ్ రోల్స్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.. అది తెలియాలంటే వీడియో క్లిక్ చేయాల్సిందే మరి..