"బాడ్ లక్"
" మీ టేస్ట్ నాకు నచ్చలేదు రమా! బాత్ రూంలో చిన్న వెంటిలేటర్ కూడా లేకపోతే నాలాంటి వాడికెంత ఇబ్బందో తెలుసా! ఇక ముందు నేను రోజూ మీ ఇంటికి వస్తాను వెంటనే మీ యింట్లో వున్న ప్రతి బాత్ రూంకి కిటికిలు పెట్టించండి" అని చెప్పాలనుకున్నాడు రమాదేవికి.
అక్కడ నించి కదలబుద్ది కావడంలేదు. లోపలనించి రమాదేవి "హమ్" చేస్తున్న కూనిరాగం వినిపిస్తుంది.
చాలామందికి బాత్ రూంలో పాటలు పాడే అలవాటు వుంటుంది. ఇంకా నీళ్ళ చప్పుడు కావడం లేదు. మరి ఏం చేస్తున్నట్టు?
బహుశా బట్టలు విప్పుకునే కార్యక్రమంలో వుండి వుండాలి.
అబ్బ... అన్యాయం... ఎంత గొప్ప సీన్ మిస్ అయిపోతున్నాడు. మళ్ళీ జీవితంలో ఇలాంటి అవకాశం దొరికేనా?
ఇంకా వినబడదే నీళ్ళ చప్పుడు.
ఇంత సేపా" నవ్వుకున్నాడు.
అవును మరి?
ఒకటా రెండా?
ఎన్నో విప్పుకోవాలి మరి ఆడవాళ్ళు.
అభినయ్ కీ హోలో లోంచి చూడ్డానికి శతవిధాల ప్రయత్నించడం మొదలుపెట్టాడు.
చాలా అస్పష్టంగా... ఎక్కువగా..... కనిపిస్తోంది లోపల రమాదేవి అద్దంలో తనని తను చూసుకుంది.
ఎంత అందంగా వుంది తను!
తన ప్రతిబింబాన్ని చూసుకుంటే అమెకే ఎంతో ముద్దు వస్తోంది.
మరి తను ఇతరులకి ముద్దురావడంలో ఆశ్చర్యం ఏముంది?
భుజం మీదనించి పవిటని తీసి చీర కుచ్చెళ్ళకి పెట్టిన పిన్ను తీసి కుచ్చేళ్ళని లాగింది. చీర అమె నడుం మీదగా కిందకి లుంగచుట్టుకుని జారిపోయింది.
సుతారంగా వంగి దాన్ని తీసి హాంగర్ మీద వేసింది.
మీది పళ్ళతో పెదవిని నొక్కిపట్టింది.
తనకి పెళ్ళి కాకముందు ఎంతమంది బాడీ గార్డులుండేవ వాళ్ళో!
కొబ్బరికాయల సుబ్బారావు.....
సూరిగాడు....
అప్పారావు.... ఒక్కపేరు గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
రోడ్డు రోమియోలు దగ్గర్నుంచి కాలేజి స్టూడెంట్స్ మొదలుకొని యూనివర్శిటిలో కొందరు ప్రొఫెసర్స్ వరకూ తన అందం అంటే పడి చచ్చేవాళ్ళు గర్వంగా నవ్వుకుంది రమాదేవి.
జాకెట్ ని, లంగాకి మధ్య బెత్తెడు పొట్ట...లంగా బొందుకి కొద్దిగా పైన బొడ్డు ముచ్చటగా కనిపిస్తోంది.
హిమపర్వత శిఖరాలకి అడ్డుగా నిలిచిన మేఘమాలికల్లా ఎత్తయిన అమె గుండెలపైన ఇంకా అడ్డుగా తొలగని బ్రా... బ్లౌజ్ వున్నాయి.
అద్దంలో చూసుకుంటూనే జాకెట్ హుక్స్ తీసింది. జాకెట్ రెండు చివర కొసలని పట్టుకొని చేతులు పైకెత్తి బ్లౌజ్ ని శరీరం నించి వేరుచేసింది.
బ్రాసరీలో సగం ఇమిడి ఇమడకుండా వున్న బంగారు కొండల ధగధగలు....
చంద్రశేఖర్....
తన భర్.....
ఆ శిఖరాగ్రాల జోలికి పోడు, చేత్తో సున్నితంగా తడుముతాడు.
షేన్స్ పోతాయని అతని భయం.
తనలోని అందచందాలు చెక్కుచెదరకూడదని అంటాడు చంద్రశేఖర్.
అవడానికి ఇంజనీర్. చూడబోతే, చేయబోతే ఇంత చాధస్తం.
చేతులతో గుండెలని మృదువుగా తడుముకుంది.
యూనివర్సిటిలో... ఫ్రొఫెసర్ సలీంకి తనంటే పిచ్చి, వెర్రి, కాళ్ళ మీద పడమంటే పడిపోయేంత బలహీనత తనంటే అతనికి.
ఓసారి సినిమాకి రమ్మని బతిమాలితే వెళ్ళింది.
రమాదేవికి సలీం గురించి బాగా తెలుసు. అతను చాలా పిరికి మనిషి.
యూనివర్శిటిలో ప్రొఫెసర్ల మాట వినకపోతే చదివిన చదువు వేస్ట్. పి. హెచ్. డి. చంకనాకిపోతుంది. గుండుసున్నా పెడతారు.
చాలామంది అమ్మాయిల చాకచక్యంగా తప్పించుకుంటారు.
సినిమా మొదలైనాక సలీం తన భుజానికి భుజాన్ని తగిలించాడు.
తను ఊహించింది అది. అలాంటి ప్రయత్నమేదో చేస్తాడని తెలుసు.
గదికి రమ్మనకుండా సినిమాతో సరిపెడితే నయమే కదా!
తను కొంచెం పక్కకి జరిగింది.
కొంచెం సేపు వూరుకున్నాడు. తన తని చర్యలని గమనిస్తూనే వుంది. మెల్లగా చేతిని తొడమీద వేశాడు. కానీ అతనిలో ఏదో బెదురు.
తను ఊపిరి తీసుకుంది. ఫర్వాలేదు. ఏ విధమైన ప్రమాదం జరగదు.
తను మాట్లాడకుండా వూరుకుంది.
తొడమీద కప్పిన లంగా, దానిమీద చీర, దానిమీద అతని చేయి.... రాస్తున్నాడు.....
కాలుమీద కాలు వేసుకుని కూర్చుంది తను.
అతని చెయ్యి తొడ మీదనుంచి మోకాలు వరకూ, కింద పిక్కల వరకూ పాకుతోంది.
కాళ్ళని వత్తుతున్నాడు.
ఇదేం కార్యక్రమమో అమెకి అర్దం కాలేదు. కానీ ఎందుకో కంగారు. కిందవరకూ వెళ్ళిన అతని చేతికి చీర బోర్డర్ అంచులు దొరికితే పై...కి...పై...పై...కి జరిపి.....
ఛీ... అమ్మో!
పాదం మీద నిమురుతున్నాడు.
తనూహించినట్లు ఏమీ చేయలేదు.
ఇంట్రవెల్లో లైట్లు వెలుగులో సలీం మొహం కేసి చూసింది.
ఎయిర్ కండిషన్ థియేటర్ అది.
అతని మొహం మీద చెమట ముత్యాల్లా పోసింది. తను నవ్వుతుంది.
లైట్లు ఆరిపోయాయి. తిరిగి ఇంటర్వేల్ తర్వాత సినిమా మొదలైంది.
ఈసారి భుజం వెనకగా కుర్చీ మీదనించి చేతిని వేశాడు. చాలా అర్చెంట్ గా
"ఐ లైక్ దిస్ పిక్చర్!" అన్నాడు ఏదో చెప్పాలన్నట్టుగా.
వాడి బొంద! సినిమా ఎక్కడ చూసి ఛస్తున్నాడు. అసలే కంపరంగా వుంది తనకి.
అతని చెయ్యి తన మెడమీదుగా ముందుకి జరుగుతోంది.
తనకతను కుడివేపు కూర్చున్నాడు. అంచేత అతని ఎడమచేయి ఎడమ భుజం మీదనుంచి పవిటని తప్పించింది పక్కకి.