Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 10


    
    గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
    అమ్మో! ఏం చేస్తాడో?"
    పవిట తొలగిన ఎత్తైన శిఖరాగ్రాన్ని చీకటిలో కూడా స్పష్టంగా చూడగలిగాడేమో గుటకలు మింగాడు సలీం.
    అతని చేయి మెల్లగా దానిమీద పడింది.
    ఒళ్ళు ఝల్లుమంది తనకి.
    చెయ్యి వేశాడు. ఏం చేస్తాడు? ఇంకేం చేస్తాడు.... చెయ్యాల్సిందే చేస్దాడు.
    అతని చేతిని తోసేస్తే....
    బెరురుగా వుంది.
    తన భవిష్యత్తు ఏంకాను?
    అదే ఆలోచన మరో పక్క.
    అతని చేయి కదలడం లేదు. చేతిని ముడవడానికి ఏమీ ప్రయత్నించడం  లేదు. కానీ అతని చేతిలోని వణుకు అమె గుండెలకు తెలుస్తూనే వుంది స్పర్సవల్ల.
    నష్టంలేదు.
    ఊరికే చేయివేసి పైన కదిలి కదలనట్లు మెల్లగా రాస్తున్నాడు. పైన జాకెట్ దానికింద బ్రాసరీ.
    బ్లౌజు, బ్రా రాపిడి వాడి చేతికి తగిలేది.
    అంతేగా!
    బస్సులో వెళుతుంటే ఎందుకు తగలడంలేదు. ఎందరు ముట్టుకోవడం లేదు. ఏమీ ఎరగనట్లు గుండెలకి తగిలేలా చేతుల్ని కదపడం మామూలేగా!
    ఇలాంటి విషయాలని ఇలాగే సరిపెట్టుకోవాలి. అంతవరకయితే కొంతవరకు పర్లేదు. కానీ పూర్తిగా అంటే ప్రమాదం.
    సలీం తర్వాత మరో రెండుమూర్లు సినిమాకి రమ్మన్నాడు. భయం కలగలేదు.
    వెళ్ళింది తను అతని మాటని ఒబ్లెయిజ్ చేసి.
    కథ మామూలే! కాళ్లు పట్టుకున్నాడు . వత్తాడు.
    నవ్వుకుంది రమాదేవి. " ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి కాబోలు!" అనుకుంది అమె.
    బ్రా హుక్స్ తీయడానికి చేతులు వెనక్కి పెట్టింది.
    అమె గుండెలు రెట్టింపు పెరిగాయి ఎక్కుపెట్టినట్టు.
    హుక్ తీసింది.
    మిరుమిట్లు గొలిపించే వజ్రవైడూర్య మా ణిక్యాల కాంతులతో బైటపడ్డాయి బంగారు కొండలు..
    ఎంత అందం. ఎంతెంత ఆనందం.
    మురిపెంగా నవ్వుకుంది రమాదేవి.
    అందుకే చంద్రశేఖర్ భయపడతాడు.
    కానీ,...కానీ....
    ఆ బిగువు రెకెత్తిస్తున్న సెగలనీ, వేడిని ఎలా తట్టుకోవాలి?
    లాంగా బొందు ముడివిప్పి నించుంది.
    అది తొడల మీదుగా.... కాలి పిక్కల మీదగా జారిపోయింది.
    రమాదేవి తన శరీర సౌష్టవానికి అచ్చెరువందింది.
    అరటిబోదుల్లా నున్నగా తొడలు. బంగారంతో చేసినట్లు కాలి పిక్కలు.
    ఓహ్....
    అమె షవర్ దగ్గరికి వయ్యారంగా నడిచింది.
    జుత్తు ముడితీసింది. అది పాయలుగా విడిపోయి భుజాల మీదుగా గుండెల మీదుగా పడి  ఏదో కొత్త అందాన్నిస్తోంది.
    షవర్ తిప్పింది.
    సన్నని జల్లులు.....
    ఇంకొంచెం తిప్పింది షవర్ని- ఇంకొంచెం ప్రషర్ తో నీరు పడేలా.
    శరీరం మీద నీరు పడుతుంటే... అబ్బ ఎంతో హాయిగా వుంది.
    తలమీదుగా, కొండలమీదుగా ఎత్తుపల్లాల మధ్యగా లోయల్లోకి.... ఓహ్.....
    కాని....కాని... మానసికంగా తను దేనికయినా ప్రిపేర్ అవుతోందా! అర్దం కాదు, కావడం లేదు.
    తన ఎత్తుపల్లాలోని నిధి నిక్షేపాలని చూసుకుని మురిసిపోతుంది.
    ఇరవై నిమిషాలపాటు ఏకథాటిగా స్నానం చేసింది షవర్ కింద.
    అమె శరీరం ఫ్రెష్ గా... కడిగిన ముత్యంలా వుంది.
    షవర్ కట్టేసింది.
    హాంగర్ కేసి చూసి ఉలిక్కిపడింది.
    అరే! ఆశ్చర్యం.
    తువాలు తెచ్చుకోలేదు.
    ఒళ్ళు తుడుచుకోవాలి.
    దాన్నే ఒంటికి చుట్టుకోవాలి. అవును బట్టలు కూడా మరచిపోయింది.
    ఎందుకు మరిచింది?
    ఎప్పుడూ లేదే!
    ఇప్పుడెలా మరచిపోయింది!
    విడిచిన వాటిని తిరిగి...ఛీ... అలవాటు లేదు.
    గదిలో అభినయ్ వున్నాడు. తనే అతన్ని అక్కడ కూర్చోబెట్టింది.
    వంటిమీద బట్టల్లేకుండా గదిలోకి అతని ముందుకి ఎలా వెళ్ళాలి?
    అతని కళ్ళు మూసుకోమంటే!
    మూసుకోడు--- మూసేస్తాడు. అసలే రౌడి మేళం.
    అమెకి సిగ్గేసింది. మొగ్గలా ముడుచుకుపోయింది. ఊహ మాత్రమే అయినా కూడా.
    అతన్ని కింద హాల్లో కూర్చోబెట్టాల్సింది. మరి...మరి... అసలు అతన్ని మేడమీద పడగ్గదిలోకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది?
    సరే....బాగుంది.
    కానీ ఆతన్ని గదిలో కూర్చొబెట్టి, బట్టల్ని తువాలునీ కూడా మరచిపోయి బాత్ రూంలోకి స్నానం చేయడానికి రావడం వింతగా లేదు!
    తప్పదు, అతన్నే అడగాలి.
    సిగ్గుగా వుంది.
    అడగాలా? వద్దా?

 Previous Page Next Page