రాత్రి పదకొండు గంటలవుతుంది. జూబ్లీహిల్స్ లో ప్రత్యేకతని సంతరించుకున్న భవనం అది.
వెన్నెల్లో తళ తళ మెరుస్తోంది.
జి.కె. రావు తన ఆఫీసులో కూర్చుని కొన్ని ఫైల్స్ చూసి సెక్రటరీ నరేంద్ర చూపుతున్న చోట సంతకం చేస్తున్నాడు.
త్రిబుల్ ఫైవ్ సిగరెట్ వెలిగించి పొగని గాలిలోకి విడిచి "చాలా ప్రొద్దుపోయింది. ఇక నువ్వు వెళ్ళు" అన్నాడు నరేంద్రని.
"అలాగే సర్!" అంటూ టేబిల్ మీద ఫైల్స్ అన్నీ తీసి బీరువాలో పెడుతుంటే అతనికేసి పరీక్షగా చూసాడు జి.కె.
నరేంద్రకి ముప్పైలోపు వయసుంటుంది. ఇంకా పెళ్ళి కాలేదు. యం.కాం. చేసిన తర్వాత సి.ఎ. పూర్చిచేసి జి.కె. దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేరాడు. సోమాజీగూడాలో ఓ ప్లాట్ లో వుంటున్నాడు. అందంగా వుంటాడు.
జి.కె.కి ఆ వయస్సు కుర్రాళ్ళని చూస్తే ఈర్ష్యగా వుంటుంది. తను యాభైలో పడిపోయాడు. కుర్రాడిలా వుండాలని తాపత్రయం. తలకి డై చేస్తాడు. కాస్మటిక్స్ వాడతాడు. మీసాల్లో తెల్లవెంట్రుకలు కనబడకుండా వత్తైన మీసాల్ని సన్నగా చేసుకున్నాడు. పెర్ ఫ్యూమ్స్ వాడతారు.
మేకప్ తో వయసు తగ్గించుకున్నా శరీరం కుర్రాళ్ల కుండే చురుకుదనం చూపించకపోవటంతో ఆయనకెక్కడలేని దిగులు కలిగి నరేంద్రలాంటి వాళ్ళని చూసి జెలసీ ఫీలవుతాడు.
"ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేస్తావ్?"
"భోజనం చేసి పడుకుంటాను సర్!" వినయంగానే చెప్పాడు నరేంద్ర.
"ఇంకేం కార్యక్రమాలు లేవా?" మరో సిగరెట్ వెలిగించాడు జి.కె.
"బాచిలర్ ని ఒంటరిగా వుంటున్నాము. ఇంకేం పనుంటుంది సార్"
జి.కె. దగ్గర చేరి నాలుగేళ్ళయింది. ఈ నాలుగేళ్లలో నాలుగు వందలసార్లు చెప్పాడు పెళ్లి చేసుకోవద్దని. ఆయన మాట కాదని పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఉద్యోగంలోంచి తీసేస్తాడోనని భయం!?!
అయిదువేల రూపాయల జీతం, స్కూటర్ వసతి... సుఖమైన జీవితానికి ఎక్కడ గండి పడుతుందోనన్న భయంతో నరేంద్ర ఆ ప్రయత్నం మానుకున్నాడు.
ఆయన చెప్పిన పనులు జాగ్రత్తగా చేస్తాడు.
"వెళ్లి వస్తాను సర్" అన్నాడు నరేంద్ర.
"ఓ.కే" ఆయన లేచి నించున్నాడు.
మెల్లగా బెడ్ రూంలోకి నడిచాడు జి.కె. డబుల్ కాట్ పైన జి.కె. రెండవ భార్య నాగమణి నిద్రపోతోంది. షెల్ఫ్ లో విస్కీ బాటిల్ తీసి గ్లాసులో ఒంపుకుని ఫ్రిజ్ లోంచి ఐస్ క్యూబ్స్ వేసుకుని సిప్ చేసాడు.
మోకాళ్లవరకు ఆమె వేసుకున్న ట్రాన్స్ పరెంట్ నైటీ చెదిరిపోయింది.
తెల్లని బలమైన కాలిపిక్కలు నీలంరంగు బెడ్ లైట్ కాంతిపడి మెరుస్తున్నాయి. ముద్దు వచ్చే చిన్ని పాదాలు. రెండు హుక్స్ ఊడిపోయి లోపల ఆమె ధరించిన నలుపురంగు బ్రాసియర్ లోంచి ఎదపొంగుల ధనగారాలు రెండూ మేరుపర్వతాల్లా అగుపిస్తున్నాయి. ఓ చేతిని పొట్టమీద, రెండవ చేతిని తలక్రింద పెట్టుకు పడుకుంది నాగమణి. ఆమె వయస్సు ఇరవై ఏడు. తన ఈడు వాడిని కొనుక్కోలేని పరిస్థితులకి లొంగి జి.కె.ని చేసుకుంది.
గ్లాసులోని విస్కీని పూర్తిచేసి మెల్లగా వచ్చి ఆమె పక్కలో కూర్చున్నాడు జి.కె. మోకాళ్ళ వరకు చెదిరిన నైటీని మెల్లగా పైకి జరిపాడు. నున్నని ఆమె తొడలని చూసి పెదవులు తడిచేసుకున్నాడు. కానీ..... తడారిపోతున్న గొంతు. శరీరంలో సన్నని కంపన.... మెల్లగా చేతిని ఆమె తొడపైన వేశాడు.