Previous Page
Next Page
--Select Page--
ఆమె నవ్వింది పేజి 1
ఆమె నవ్వింది పేజి 2
ఆమె నవ్వింది పేజి 3
ఆమె నవ్వింది పేజి 4
ఆమె నవ్వింది పేజి 5
ఆమె నవ్వింది పేజి 6
ఆమె నవ్వింది పేజి 7
ఆమె నవ్వింది పేజి 8
ఆమె నవ్వింది పేజి 9
ఆమె నవ్వింది పేజి 10
ఆమె నవ్వింది పేజి 11
ఆమె నవ్వింది పేజి 12
ఆమె నవ్వింది పేజి 13
ఆమె నవ్వింది పేజి 14
ఆమె నవ్వింది పేజి 15
ఆమె నవ్వింది పేజి 16
ఆమె నవ్వింది పేజి 17
ఆమె నవ్వింది పేజి 18
ఆమె నవ్వింది పేజి 19
ఆమె నవ్వింది పేజి 20
ఆమె నవ్వింది పేజి 21
ఆమె నవ్వింది పేజి 22
ఆమె నవ్వింది పేజి 23
ఆమె నవ్వింది పేజి 24
ఆమె నవ్వింది పేజి 25
ఆమె నవ్వింది పేజి 26
ఆమె నవ్వింది పేజి 27
ఆమె నవ్వింది పేజి 28
ఆమె నవ్వింది పేజి 29
ఆమె నవ్వింది పేజి 30
ఆమె నవ్వింది పేజి 31
ఆమె నవ్వింది పేజి 32
ఆమె నవ్వింది పేజి 33
ఆమె నవ్వింది పేజి 34
ఆమె నవ్వింది పేజి 35
ఆమె నవ్వింది పేజి 36
ఆమె నవ్వింది పేజి 37
ఆమె నవ్వింది పేజి 38
ఆమె నవ్వింది పేజి 39
ఆమె నవ్వింది పేజి 40
ఆమె నవ్వింది పేజి 41
ఆమె నవ్వింది పేజి 42
ఆమె నవ్వింది పేజి 43
ఆమె నవ్వింది పేజి 44
ఆమె నవ్వింది పేజి 45
ఆమె నవ్వింది పేజి 46
ఆమె నవ్వింది పేజి 47
ఆమె నవ్వింది పేజి 48
ఆమె నవ్వింది పేజి 49
ఆమె నవ్వింది పేజి 50
ఆమె నవ్వింది పేజి 51
ఆమె నవ్వింది పేజి 52
ఆమె నవ్వింది పేజి 53
ఆమె నవ్వింది పేజి 54
ఆమె నవ్వింది పేజి 55
ఆమె నవ్వింది పేజి 56
ఆమె నవ్వింది పేజి 57
ఆమె నవ్వింది పేజి 58
ఆమె నవ్వింది పేజి 59
ఆమె నవ్వింది పేజి 60
ఆమె నవ్వింది పేజి 61
ఆమె నవ్వింది పేజి 62
ఆమె నవ్వింది పేజి 63
ఆమె నవ్వింది పేజి 64
ఆమె నవ్వింది పేజి 65
ఆమె నవ్వింది పేజి 66
ఆమె నవ్వింది పేజి 67
ఆమె నవ్వింది పేజి 68
ఆమె నవ్వింది పేజి 69
ఆమె నవ్వింది పేజి 70
ఆమె నవ్వింది పేజి 71
ఆమె నవ్వింది పేజి 72
ఆమె నవ్వింది పేజి 73
ఆమె నవ్వింది పేజి 74
ఆమె నవ్వింది పేజి 75
ఆమె నవ్వింది పేజి 76
ఆమె నవ్వింది పేజి 77
ఆమె నవ్వింది పేజి 78
ఆమె నవ్వింది పేజి 79
ఆమె నవ్వింది పేజి 80
ఆమె నవ్వింది పేజి 81
ఆమె నవ్వింది పేజి 82
ఆమె నవ్వింది పేజి 83
ఆమె నవ్వింది పేజి 84
ఆమె నవ్వింది పేజి 85
ఆమె నవ్వింది పేజి 86
ఆమె నవ్వింది పేజి 87
ఆమె నవ్వింది పేజి 88
ఆమె నవ్వింది పేజి 89
ఆమె నవ్వింది పేజి 90
ఆమె నవ్వింది పేజి 91
ఆమె నవ్వింది పేజి 92
ఆమె నవ్వింది పేజి 93
ఆమె నవ్వింది పేజి 94
ఆమె నవ్వింది పేజి 95
ఆమె నవ్వింది పేజి 96
ఆమె నవ్వింది పేజి 97
ఆమె నవ్వింది పేజి 98
ఆమె నవ్వింది పేజి 99
ఆమె నవ్వింది పేజి 100
ఆమె నవ్వింది పేజి 101
ఆమె నవ్వింది పేజి 102
ఆమె నవ్వింది పేజి 103
ఆమె నవ్వింది పేజి 104
ఆమె నవ్వింది పేజి 105
ఆమె నవ్వింది పేజి 106
ఆమె నవ్వింది పేజి 107
ఆమె నవ్వింది పేజి 108
ఆమె నవ్వింది పేజి 109
ఆమె నవ్వింది పేజి 26
"ఓ ఫస్టుకలాసుగా వుంది! పెసరా ఒకటీ!" లోపలకు కేక పెట్టాడు ఆ యువకుడు.
లోపల పెనంమీద "సుయ్" మన్న ధ్వని శేషయ్య చెవులకు విన్పించింది.
పెసరట్టుకూడా తిని 'కాఫీ!' అన్నాడు శేషయ్య.
ఇడ్లీ పెసరట్టు తిన్నమీదట శేషయ్యకు పొట్టలో మత్తుగా అనిపించింది.
సర్వరూ__కమ్__మేనేజరూ__శేషయ్యకు కాఫీ ఇచ్చి లోపలకు వెళ్ళాడు.
శేషయ్య కాఫీ తాగుతుండగా బస్సు కదలబోతూ వుంది. కండక్టరు కేకలు వేస్తున్నాడు, బస్సు పోతోందని.
అబ్బ! ఈ కాఫీ తాగినమీదట బస్ లో పోతే ఎంత హాయిగా వుంటుంది?
ఆ ఆలోచన బుర్రలో కదలగానే శేషయ్య కళ్ళు హోటలంతా కలియజూశాయి.
ఆ హోటల్లో తను మినహా ఇంకెవరూ లేరు. లోపలకు వెళ్ళిన హోటల్ యజమాని ఇంకా బయటికి రాలేదు. వస్తూన్న అలికిడి కూడా లేదు. క్షణంలో బస్ బయలుదేరబోతూంధీ. తను బస్సెక్కి కూర్చుంటే ఎవరు చూడొచ్చారు? అతను బయటికి వచ్చేసరికి బస్ దాటి వెళ్ళిపోతుంది. తను డబ్బు ఇవ్వడం మర్చిపోయాడు. ఆఁ అంతే! ఆమాత్రం తను చెప్పలేడా? గజదొంగల్ని తను ఎరుగు. అంతా సహవాస దోషం...అంతే! ఆఁ అంతే!
శేషయ్య లోపలకు తొంగిచూసి, ఒక్క దూకులో హోటల్ నుంచి బయటపడి, బస్ కేసి పరిగెత్తాడు.
సాగిన బస్ శేషయ్యను చూసి ఆగింది.
శేషయ్య బస్ ఎక్కి కూర్చున్నాడు.
శేషయ్య గుండెల్లో బస్ ఇంజెనుకు మించిన రోద సాగింది.
బస్ స్టార్ట్ అయినట్టే అయి మళ్ళీ ఆగింది.
మళ్ళీ ఆగిందేం? ఒక్క నిముషం శేషయ్య ప్రాణాలు బిగబట్టుకు కూర్చున్నాడు.
వెనకనుంచి హోటల్ యజమాని కేకలు వేసుకుంటూ పరిగెత్తుకొచ్చి, శేషయ్య చొక్కా పట్టుకొని బస్సులోనుంచి ఒక్క గుంజు గుంజాడు.
'ఎక్కడికి పోదామనుకున్నావురా దొంగనాయాలా! తెగ తిని పారిపోదామనుకున్నావా?'
శేషయ్య చొక్కాపట్టుకొని హోటల్లోకి లాక్కెళ్ళాడు.
పాపం ! శేషయ్య! ఏం చెబుతాడు?
"దొంగసచ్చినోడా! ఎవడి సొమ్మురా? తేరగా తిని పారిపోతున్నావ్? ఉండూ! నీ తలపండు పగల!" గలగలమంటూ లోపల అట్లపెణం దగ్గరనుంచి ఆడది కాలే కాలే అట్లకాడతో జనాన్ని తోసుకుంటూ శేషయ్య ముందు కొచ్చింది.
శేషయ్య గుడ్లు తేలేశాడు. నోరు బిగుసుకుపోయింది.
"ఎద్దులాగున్నావు పని చేసుకో గూడదూ? ఈ దొంగ బుద్దేమిటి నీకూ! నీ సిరుసు పగలా!" అంటూ ఆమె చేతిలోని అట్లకాడను శేషయ్య ముఖంమీదకు ఎత్తింది.
'అమ్మా ఆగవే! ఆ మనిషి ఎవరో చూడు!' అన్నది కూతురు తల్లికి అడ్డంవచ్చి.
"అవునే అమ్మాయ్!" ముఖమంతా కళ్ళు చేసుకొని చూసింది ఆమె.
"మా నాయ....న....లాగున్నాడే!" సన్నగా దీర్ఘం తీసింది కూతురు.
ముఖంలోకి పరీక్షగా చూసి "అలాగా వుండటమేమిటే! మీ నాయనే!" అన్నది తల్లి.
"అయ్యో మీరా!" ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ శేషయ్య ముందు నిల్చుంది రామసుబ్బమ్మ.
రామసుబ్బమ్మ రెండు చేతులూ పట్టుకొని 'నేనే!
నన్ను.....నన్ను....'వణుకుతున్న శేషయ్య కంఠంలోనుంచి 'క్షమించు!' అన్న శబ్దం బయటికి రాలేకపోయింది.
'అట్లా గుడ్లప్పగించి చూస్తారేం! మా నాయనే....మీ మామగారు' హోటల్ సర్వర్ కమ్ మేనేజర్ అయిన యువకున్ని ఉద్దేశించి అన్నది శేషయ్య కూతురు కమల.
"తస్సాదియ్యా! పారిపోయిన మనిషా!" అన్నాడు అల్లుడు.
"కాదు మారిపోయిన మనిషి!" అన్నది రామసుబ్బమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.
("హంస" మాసపత్రిక 1956)
Previous Page
Next Page
--Select Page--
ఆమె నవ్వింది పేజి 1
ఆమె నవ్వింది పేజి 2
ఆమె నవ్వింది పేజి 3
ఆమె నవ్వింది పేజి 4
ఆమె నవ్వింది పేజి 5
ఆమె నవ్వింది పేజి 6
ఆమె నవ్వింది పేజి 7
ఆమె నవ్వింది పేజి 8
ఆమె నవ్వింది పేజి 9
ఆమె నవ్వింది పేజి 10
ఆమె నవ్వింది పేజి 11
ఆమె నవ్వింది పేజి 12
ఆమె నవ్వింది పేజి 13
ఆమె నవ్వింది పేజి 14
ఆమె నవ్వింది పేజి 15
ఆమె నవ్వింది పేజి 16
ఆమె నవ్వింది పేజి 17
ఆమె నవ్వింది పేజి 18
ఆమె నవ్వింది పేజి 19
ఆమె నవ్వింది పేజి 20
ఆమె నవ్వింది పేజి 21
ఆమె నవ్వింది పేజి 22
ఆమె నవ్వింది పేజి 23
ఆమె నవ్వింది పేజి 24
ఆమె నవ్వింది పేజి 25
ఆమె నవ్వింది పేజి 26
ఆమె నవ్వింది పేజి 27
ఆమె నవ్వింది పేజి 28
ఆమె నవ్వింది పేజి 29
ఆమె నవ్వింది పేజి 30
ఆమె నవ్వింది పేజి 31
ఆమె నవ్వింది పేజి 32
ఆమె నవ్వింది పేజి 33
ఆమె నవ్వింది పేజి 34
ఆమె నవ్వింది పేజి 35
ఆమె నవ్వింది పేజి 36
ఆమె నవ్వింది పేజి 37
ఆమె నవ్వింది పేజి 38
ఆమె నవ్వింది పేజి 39
ఆమె నవ్వింది పేజి 40
ఆమె నవ్వింది పేజి 41
ఆమె నవ్వింది పేజి 42
ఆమె నవ్వింది పేజి 43
ఆమె నవ్వింది పేజి 44
ఆమె నవ్వింది పేజి 45
ఆమె నవ్వింది పేజి 46
ఆమె నవ్వింది పేజి 47
ఆమె నవ్వింది పేజి 48
ఆమె నవ్వింది పేజి 49
ఆమె నవ్వింది పేజి 50
ఆమె నవ్వింది పేజి 51
ఆమె నవ్వింది పేజి 52
ఆమె నవ్వింది పేజి 53
ఆమె నవ్వింది పేజి 54
ఆమె నవ్వింది పేజి 55
ఆమె నవ్వింది పేజి 56
ఆమె నవ్వింది పేజి 57
ఆమె నవ్వింది పేజి 58
ఆమె నవ్వింది పేజి 59
ఆమె నవ్వింది పేజి 60
ఆమె నవ్వింది పేజి 61
ఆమె నవ్వింది పేజి 62
ఆమె నవ్వింది పేజి 63
ఆమె నవ్వింది పేజి 64
ఆమె నవ్వింది పేజి 65
ఆమె నవ్వింది పేజి 66
ఆమె నవ్వింది పేజి 67
ఆమె నవ్వింది పేజి 68
ఆమె నవ్వింది పేజి 69
ఆమె నవ్వింది పేజి 70
ఆమె నవ్వింది పేజి 71
ఆమె నవ్వింది పేజి 72
ఆమె నవ్వింది పేజి 73
ఆమె నవ్వింది పేజి 74
ఆమె నవ్వింది పేజి 75
ఆమె నవ్వింది పేజి 76
ఆమె నవ్వింది పేజి 77
ఆమె నవ్వింది పేజి 78
ఆమె నవ్వింది పేజి 79
ఆమె నవ్వింది పేజి 80
ఆమె నవ్వింది పేజి 81
ఆమె నవ్వింది పేజి 82
ఆమె నవ్వింది పేజి 83
ఆమె నవ్వింది పేజి 84
ఆమె నవ్వింది పేజి 85
ఆమె నవ్వింది పేజి 86
ఆమె నవ్వింది పేజి 87
ఆమె నవ్వింది పేజి 88
ఆమె నవ్వింది పేజి 89
ఆమె నవ్వింది పేజి 90
ఆమె నవ్వింది పేజి 91
ఆమె నవ్వింది పేజి 92
ఆమె నవ్వింది పేజి 93
ఆమె నవ్వింది పేజి 94
ఆమె నవ్వింది పేజి 95
ఆమె నవ్వింది పేజి 96
ఆమె నవ్వింది పేజి 97
ఆమె నవ్వింది పేజి 98
ఆమె నవ్వింది పేజి 99
ఆమె నవ్వింది పేజి 100
ఆమె నవ్వింది పేజి 101
ఆమె నవ్వింది పేజి 102
ఆమె నవ్వింది పేజి 103
ఆమె నవ్వింది పేజి 104
ఆమె నవ్వింది పేజి 105
ఆమె నవ్వింది పేజి 106
ఆమె నవ్వింది పేజి 107
ఆమె నవ్వింది పేజి 108
ఆమె నవ్వింది పేజి 109