• Tithi - Nov, 22 2024

    22.11.2024 శుక్రవారం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీకమాసం
    తిథి : సప్తమి :రా.09.07వరకు
    నక్షత్రం : అశ్లేష:రా.08.48వరకు
    వర్జ్యం : ఉ.09.06-10.46వరకు
    దుర్ముహూర్తం : ఉ 8.25-9.10 వరకు
    రాహుకాలం : ఉ10.30-12.00వరకు
  • ఈ రోజే కాలభైరవ జయంతి.. ఈ పనులు చేస్తే  దుఃఖాలు బాధలు పటాపంచలు అవుతాయి..!

    2024-11-22 06:21:46

    కార్తీక మాసంలో కృష్ట పక్ష అష్టమి తిథి రోజు కాల భైరవ జయంతిగా జరుపుకుంటారు.  అష్టమి తిథి మధ్యాహ్నం రోజు కాల భైరవుడు శివుడి ఐదవ అవతారంగా ఉద్భవించాడు. ఈ రోజు కాల భైరవుడిని పూజించడం వల్ల జీవితంలో బాధ, భయం, దఃఖం అనేవి పటాపంచలు అవుతాయట.  అష్టమి తిథి 22వ తేదీ సాయంత్రం 6 గంటల 8 నిమిషాల నుండి 23వ తేదీ సాయంత్రం 7 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది.  ఈ సమయంలో ఎప్పుడైనా కింద చెప్పుకునే పనులు చేస్తే జీవితంలో కష్టాలు నెమ్మదిగా మాయమవుతాయి.

    Kubera birth story

    2024-09-28 02:19:43

    హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు.  వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు.  కుబేరుడు సంపదలకు అధిదేవత.  తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర  అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు.  అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధి దేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏమిటి? దీని గురించి తెలుసుకుంటే..​

     

    Importance Of Ravi Chettu Deepam

    Publish Date:2024-01-17 05:29:42

    శంఖు పువ్వులు లేదా అపరాజిత పువ్వులతో పూజ చేస్తే జరిగేది ఇదే..!

    Publish Date:2024-11-13 00:00:59

    శంఖు పువ్వులు లేదా అపరాజిత పువ్వులతో పూజ చేస్తే జరిగేది ఇదే..!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Sravana Sukravaram Varalakshmi Vratha Vidhanam

    Publish Date: 2015-08-27 08:01:55

    Sravana Sukravaram Varalakshmi Vratha Vidhanam

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]

    Significance of prayaschitta puja

    Publish Date:2024-01-20 04:10:17

    [

    AUDIO

    ]