శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః

 

శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః (Part - IV ) - (601 - 800)

ఓం పితృలోకప్రదాయిన్యై నమః
ఓం పురాణ్యై నమః
ఓం పుణ్యశీలాయై నమః
ఓం ప్రణతార్తివినాశిన్యై నమః
ఓం ప్రద్యుమ్నజనన్యై నమః
ఓం పుష్టాయై నమః
ఓం పితామహపరిగ్రహాయై నమః
ఓం పుండరీక పురావాసాయై నమః
ఓం పుండరీక సమాననాయై నమః
ఓం పృథుజంఘాయై నమః
  (610)


ఓం పృథుభుజాయై నమః
ఓం పృథుపాదాయై నమః
ఓం పృథూదర్యై నమః
ఓం ప్రవాళశోభాయై నమః
ఓం పింగాక్ష్యై నమః
ఓం పీతవాససే నమః
ఓం ప్రచాపలాయై నమః
ఓం పుష్ఠిదాయై నమః
ఓం పుణ్యాయై నమః  
(620)


ఓం ప్రతిష్ఠాయై నమః
ఓం ప్రణవాగత్యై నమః
ఓం పంచవర్ణాయై నమః
ఓం పంచవాణ్యై నమః
ఓం పంచికాయై నమః
ఓం పంజరస్థితాయై నమః
ఓం పరమాయాయై నమః
ఓం పరజ్యోతిషే నమః
ఓం పరప్రీత్యై నమః
ఓం పరాగత్యై నమః
   (630)


ఓం పరాకాష్ఠాయై  నమః
ఓం పరేశాన్యై నమః
ఓం పావన్యై నమః
ఓం పావకద్యుత్యై నమః
ఓం పుణ్యభద్రాయై నమః
ఓం పరిచ్ఛేదాయై నమః
ఓం పుష్పహాసాయై నమః
ఓం పృథూదర్యై నమః
ఓం పీతాంగ్యై నమః
ఓం పీతవసనాయి నమః  
(640)


ఓం పీతశయ్యాయై నమః
ఓం పిశాచిన్యై నమః
ఓం పీతక్రియాయై నమః
ఓం పిశాచఘ్న్యై నమః
ఓం పాటలాక్ష్యై నమః
ఓం పటుక్రియాయై నమః
ఓం పంచభక్ష్యప్రియాచారాయై నమః
ఓం పూతనాప్రాణఘాతిన్యై నమః
ఓం పున్నాగవనమధ్యస్థాయై నమః
ఓం పుణ్యతీర్థనిషేవితాయై నమః
  (650)


ఓం పంచాంగ్యై నమః
ఓం పరాశక్త్యై నమః
ఓం పరమాహ్లాదకారిణ్యై నమః
ఓం పుష్పకాండస్థితాయై నమః
ఓం పుషాయై నమః
ఓం పోషితాఖిలవిష్టపాయై నమః
ఓం పానప్రియాయై నమః
ఓం పంచశిఖాయై నమః
ఓం పన్న గోపరిశాయిన్యై నమః
ఓం పంచమాత్రాత్మికాయై నమః 
(660)


ఓం పృథ్వ్యై నమః
ఓం పథికాయై నమః
ఓం పృథుదోహిన్యై నమః
ఓం పురాణన్యాయమీమాంసాయై నమః
ఓం పాటల్యై నమః
ఓం పుష్పగంధిన్యై నమః
ఓం పుణ్యప్రజాయై నమః
ఓం పారదాత్ర్యై నమః
ఓం పరమార్గైకగోచరాయై నమః
ఓం ప్రవాళ శోభాయై నమః
  (670)


ఓం పూర్ణాశాయై నమః
ఓం ప్రణవాయై నమః
ఓం పల్లవోదర్యై నమః
ఓం ఫలిన్యై నమః
ఓం ఫలదాయై నమః
ఓం ఫల్గువై నమః
ఓం పూత్కార్యై నమః
ఓం ఫలకాకృత్యై నమః
ఓం ఫణీంద్రభోగశయనాయై నమః
ఓం ఫణిమండలమండితాయై నమః 
(680)


ఓం బాలబాలాయై నమః
ఓం బహుమతాయై నమః
ఓం బాలాతపనిభాంశుకాయై నమః
ఓం వందాయ్యై నమః
ఓం బడబాయై నమః
ఓం బుద్ధిసంస్తుతాయై నమః
ఓం బందీదేవ్యై నమః
ఓం బిలవత్యై నమః
ఓం బడిశఘ్న్యై నమః
  (690)


ఓం బలిప్రియాయై నమః
ఓం బాంధవ్యై నమః
ఓం బోధితాయై నమః
ఓం బుద్ధ్యై నమః
ఓం బంధూక కుసుమప్రియాయై నమః
ఓం బాలభానుప్రభాకారాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రాహ్మణదేవతాయై నమః
ఓం బృహస్పతి స్తుతాయై నమః
ఓం బృందాయై నమః   (700
)


ఓం బృందావన  విహారిణ్యై నమః
ఓం బాలాకిన్యై నమః
ఓం బిలాహారాయై నమః
ఓం బిలవాసాయై నమః
ఓం బహూదకాయై నమః
ఓం బహునేత్రాయై నమః
ఓం బహుపదాయై నమః
ఓం బహుకర్ణావతంసికాయై నమః
ఓం బహుబాహుయుతాయై నమః
ఓం బీజరూపిణ్యై నమః  
(710)


ఓం బహురూపిణ్యై నమః
ఓం బిందునాద కలాతీతాయై నమః
ఓం బిందునాదస్వరూపిణ్యై నమః
ఓం బద్ధగోధాంగుళి త్రాణాయై నమః
ఓం బదర్యాశ్రమవాసిన్యై నమః
ఓం బృందరకాయై నమః ఓం బృహత్స్కంధాయై నమః
ఓం బృహత్యై నమః
ఓం బాణపాతిన్యై నమః
ఓం బృందాధ్యక్షాయై నమః 
(720)


ఓం బహునుతాయై నమః
ఓం వనితాయై నమః
ఓం బహువిక్రమాయై నమః
ఓం బద్దపద్మాసనాసీనాయై నమః
ఓం బిల్వవృక్ష తలస్థితాయై నమః
ఓం   భోది ద్రుమనిజావాసాయై నమః
ఓం బడిస్థాయై నమః
ఓం బిందుదర్పణాయై నమః
ఓం బాలాయై నమః
ఓం బాణాసనవత్యై నమః
  (730)


ఓం బడబానలవేగిన్యై నమః
ఓం బ్రహ్మాండ బహిరంతస్థాయై నమః
ఓం బ్రహ్మకంకణసూత్రిణ్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం భీషణవత్యై నమః
ఓం భావిన్యై నమః
ఓం భయహారిన్యై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం భుజంగాక్ష్యై నమః
ఓం భారత్యై నమః  
(740)


ఓం భారతాశయాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భీషణాకారాయై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతిమాలిన్యై నమః
ఓం భామిన్యై నమః
ఓం భోగనిరతాయై నమః
ఓం భద్రదాయి నమః
ఓం భూరివిక్రమాయై నమః
ఓం భూతవాసాయై నమః
  (750)


ఓం భ్రుగులతాయై నమః
ఓం భార్గవ్యై నమః
ఓం భూసురార్చితాయై నమః
ఓం భాగీరథ్యై నమః
ఓం భోగవత్యై నమః
ఓం భవనస్థాయై నమః 
ఓం భిషగ్వారాయై నమః
ఓం భామిన్యై నమః
ఓం భోగిన్యై నమః
ఓం భాషాయై నమః  
(760)


ఓం భూరిదక్షిణాయై నమః
ఓం భర్గాత్మికాయై నమః
ఓం భీమవత్యై నమః
ఓం భవబంధవిమోచిన్యై నమః
ఓం భజనీయాయై నమః
ఓం భూతధాత్ర్యై నమః
ఓం భగిన్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం భుజంగవలయాయై నమః
  (770 )


ఓం భీమాయై నమః
ఓం భేరుండాయై నమః
ఓం భాగదేయిన్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మాయాయై నమః
ఓం మధుమత్యై నమః
ఓం మధుజిహ్వాయై నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాభాగాయై నమః  
(780)


ఓం మాలిన్యై నమః
ఓం మీనలోచనాయై నమః
ఓం మాయతీతాయై నమః
ఓం మధుమత్యై నమః
ఓం మధుమాంసాయై నమః
ఓం మధుద్రువాయై నమః
ఓం మానివ్యై నమః
ఓం మధుసంభూతాయై నమః
ఓం మిధిలాపురవాసిన్యై నమః
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః
  (790)


ఓం మేదిన్యై నమః
ఓం మేఘమాలిన్యై నమః
ఓం మండోదర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మైధిల్యై నమః
ఓం మసృణప్రియాయై నమహ
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాకన్యాయై నమః
ఓం మహేశ్వర్యై నమః 
(800)