శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః

 

శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః (Part - V) - (801 - 1010)

ఓం మహేంద్ర్యై నమః
ఓం మేరుతనయాయై నమః
ఓ మందార కుసుమార్చితాయై నమః
ఓం మంజుమంజీర చరణాయై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మధుద్రావిణ్యై నమః
ఓం ముద్రాయై నమః
ఓం మలయాయై నమః
ఓం మలమాన్వితాయై నమః
  (810)


ఓం మేథాయై నమః
ఓం మరకతశ్యామాయై నమః
ఓం మాగధ్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం మహామర్యై నమః
ఓం మహావీరాయై నమః
ఓం మహాశ్యామాయై నమః
ఓం మనుస్తుతాయై నమః
ఓం మాతృకాయై నమః
ఓం మిహిరాభాసాయై 
(820)


ఓం ముకుందపద విక్రమాయై నమః
ఓం మూలాధారస్థితాయై నమః
ఓం ముగ్దాయై నమః
ఓం మణిపూరకవాసిన్యై నమః
ఓం మృగాక్ష్యై నమః
ఓం మహిషారూఢాయై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమః
ఓం యోగాసనాయై నమః
ఓం యోగగమ్యాయై నమః
ఓం యోగాయై నమః
  (830)


ఓం యౌవనకాశయ్రాయై నమః
ఓం యౌవన్యై నమః
ఓం యుద్ధమధ్యస్థాయై నమః
ఓం యమునాయై నమః
ఓం యుగధారిన్యై నమః
ఓం యక్షిన్యై నమః
ఓం యోగయుక్తాయై నమః
ఓం యక్షరాజప్రసూతిన్యై నమః
ఓం యత్రాయై నమః
ఓం యాననిధానజ్ఞాయై నమః 
(840)


ఓం యదువంశసముద్భవాయై నమః
ఓం యకారాదిహకారాంతాయై నమః
ఓం యాజుష్యై నమః
ఓం యజ్ఞరూపిణ్యై నమః
ఓం యామిన్యై నమః
ఓం యోగనిరతాయై నమః
ఓం యాతుధానభయమ్కర్యై నమః
ఓం రుక్మిన్యై నమః
ఓం రమన్యై నమః
ఓం రామాయై నమః 
(850)


ఓం రేవత్యై నమః
ఓం రేణుకాయై నమః
ఓం రత్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం రౌద్రప్రియాకారాయై నమః
ఓం రామమాత్రాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం రోహిణ్యై నమః
ఓం రాజ్యదాయై నమః
ఓం రేవాయై నమః 
(860)


ఓం రమాయై నమః
రాజీవలోచనాయై నమః
ఓం రాకేశ్యై నమః
ఓం రూపసంపన్నాయై నమః 
ఓం రత్నసింహాసనస్థితాయై నమః
ఓం రక్తమాల్యాంబరధరాయై నమః
ఓం రక్తగం థానులేపనాయై నమః
ఓం రాజహంస సమారూఢాయై నమః
ఓం రంభాయై నమః
ఓం రక్త బలిప్రియాయై నమః
  (870)


ఓం రమణీయ యుగాధారాయై నమః
ఓం రాజితాఖిల భూతలాయై నమః
ఓం రురుచర్మ పరీధానాయై నమః
ఓం రథిన్యై నమః
ఓం రత్నమాలికాయై నమః
ఓం రోగేశ్యై నమః
ఓం రోగశమన్యై నమః
ఓం రావిణ్యై నమః
ఓం రోమహర్షిన్యై నమః
ఓం రామచంద్రపదాక్రాంతాయై నమః 
(880)


ఓం రావణచ్ఛేదకారిన్యై నమః
ఓం రత్నావస్త్రపరిచ్ఛన్నాయై నమః
ఓం రథస్థాయై నమః
ఓం రుక్మభూషణాయై నమః
ఓం లజ్జాధి దేవతాయై నమః
ఓం లీలాయై నమః
ఓం లలితాయై నమః
ఓం లింగధారిన్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం లోలాయై నమః
  (890)


ఓం లుప్తవిషాయై నమః
ఓం లోకిన్యై నమః
ఓం లోకవిశ్రుతాయై నమః
ఓం లజ్జాయై నమః
ఓం లంబోదరీ దేవ్యై నమః
ఓం లలనాయై నమః
ఓం లోకధారిన్యై నమః
ఓం వరదాయై నమః
ఓం వందితాయై నమః
ఓం విద్యాయై నమః  
(900)


ఓం విష్ణవ్యే నమః
ఓం విమలాకృతయే నమః
ఓం వరాహ్యై నమః
ఓం విరజాయై నమః
ఓం వర్షాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
విలాసిన్యై నమః
ఓం వినతాయై నమః
ఓం వ్యోమమధస్థాయై నమః
ఓం వారిజాసనసంస్థితాయై నమః
  (910)


ఓం వారున్యై నమః
ఓం వేణుసంభూతాయై నమః
ఓం వీతిహోత్రాయై నమః
ఓం విరూపిన్యై నమః
ఓం వాయుమండల మధ్యస్థాయై నమః
ఓం విష్ణురూపాయై నమః
ఓం విధిప్రియాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం విష్ణు మత్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః  
(920)


ఓం వసుంధరాయై నమః
ఓం వామదేవప్రియాయై నమః
ఓం వేలాయై నమః
ఓం వజ్రిణ్యై నమః
ఓం వసుదోహిన్యై నమః
ఓం వేదాక్షరపరీతాంగ్యై నమః
ఓం వాజపేయ ఫలప్రదాయై నమః
ఓం వాసవ్యై నమః
ఓం వామజనన్యై నమః
ఓం వైకుంఠనిలయాయై నమః
  (930)


ఓం వరాయై నమః
ఓం వ్యాసప్రియాయై నమః
ఓం వర్మధరాయై నమః
ఓం వాల్మీకిపరిసేవితాయై నమః
ఓం శాకంబర్యై నమః
ఓం శివాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం శారదాయై నమః
ఓం శరణాగత్యై నమః
ఓం శాతోదర్యై నమః  
(940)


ఓం శుభాచారాయై
ఓం శుంభాసుర విమర్దిన్యై నమః
ఓం శోభావత్యై నమః
ఓం శివాకారాయై నమః
ఓం శంకరార్థ శరీరిణ్యై నమః
ఓం శోణాయై నమః
ఓం శుభాశయాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం శిరస్సంధాన కారిణ్యై నమః
ఓం శిశిరావత్యై నమః
  (950)


ఓం శరనందాయై నమః
ఓం శరజ్జ్యోత్స్నాయై నమః
ఓం శుభాసనాయై నమః
ఓం శరభాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం శుద్దాయై నమః
ఓం శబర్యై నమః
ఓం శుకవాహనాయై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శ్రీధరానందాయై నమః 
(960)


ఓం శ్రవణానందదాయిన్యై నమః
ఓం శర్వాన్యై నమః
ఓం శర్వరీవంద్యాయై నమః
ఓం షడ్భాషాయై నమః
ఓం షడృతుప్రియాయై నమః
ఓం షాడాధారస్థితాదేవ్యై నమః
ఓం షణ్ముఖప్రియకారిన్యై నమః
ఓం షడంగ రూపసుమతి సురాసుర నమస్కృతాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సదాధారాయై నమః
  (970)


ఓం సర్వమంగళకారిన్యై నమః
ఓం సామగానప్రియాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సామసంభవాయై నమః
ఓం సర్వవాసాయై నమః
ఓం సదానందాయై నమః
ఓం సుందర స్తన్యై నమః
ఓం సాగరాంబరాయై నమః
ఓం సర్వైశ్వర్యప్రియాయై నమః 
(980)


ఓం సిద్ద్యై నమః
ఓం సాధుబంధుపరాక్రమాయై నమః
ఓం సప్తర్షిమండలగతాయై నమః
ఓం సోమమండలవాసిన్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సాంద్రకరుణాయై నమః
ఓం సమానాధిక వర్జితాయై నమః
ఓం సర్వోత్తుంగాయై నమః
ఓం సంగహీనాయై నమః
ఓం సద్గుణాయై నమః 
(990)


ఓం సకలేష్టదాయై నమః
ఓం సరమాయై నమః
ఓం సూర్యతనాయాయై నమః
ఓం సుకేశ్యై నమః
ఓం సోమసంహిత్యై నమః
ఓం హిరణ్యవర్ణాయై నమః
ఓం హరిన్యై నమః
ఓం హ్రీంకార్యై నమః
ఓం హంసవాహిన్యై నమః
ఓం క్షౌమవస్త్రపరీతాంగ్యై నమః 
(1000)


ఓం క్షీరాభ్ధితనయాయై నమః
ఓం క్షమాయై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం వేదగర్భాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం శ్రీగాయత్ర్యై నమః
ఓం పరాంబికాయై నమః 
(1010)

శ్రీగాయత్రీ సహస్ర నామావళి సంపూర్ణమ్.