శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః

 

శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః  ( Part - III ) - (401 - 600)

ఓం త్రిస్రోతాయై నమః
ఓం తామసాదిన్యై నమః
ఓం తంత్ర మంత్ర విశేషజ్ఞాయై నమః
ఓం తనుమధ్యాయై నమః
ఓం త్రివిష్టపాయై నమః
ఓం త్రిసంధ్యాయై నమః
ఓం త్రిస్తన్యై నమః
ఓం తోషాసంస్థాయై నమః
ఓం తాలప్రతాపిన్యై నమః
ఓం తాటంకిన్యై నమః
  (410)


ఓం తుషారాభారాయై నమః
ఓం తుహినాచలవాసిన్యై నమః
ఓం తంతుజాల సమాయుక్తాయై నమః
ఓం తారాహారావళి ప్రియాయై నమః
ఓం తిలహోమప్రియాయై నమః
ఓం తీర్థాయై నమః
ఓం తమాలకుసుమాకృతయే నమః
ఓం తారకాయై నమః
ఓం త్రియుతాయై నమః
ఓం తన్వ్యై నమః
  (420)


ఓం త్రిశంకు పరివారితయై నమః
ఓం తలోదర్యై నమః
ఓం తిలాభూషాయై నమః
ఓం తాటంక ప్రియ వాహిన్యై నమః
ఓం త్రిజటాయై నమః
ఓం తిత్తిర్యై నమః
ఓం తృష్ణాయై నమః
ఓం త్రివిధాయై నమః
ఓం తరుణాకృత్యై నమః
ఓం తప్త కాంచన సంకాశాయై నమః
  (430)


ఓం తప్త కాంచనభూషణాయై నమః
ఓం త్రయంబకాయై నమః
ఓం త్రివర్గాయై నమః
ఓం త్రికాలజ్ఞానదాయిన్యై నమః
ఓం తర్పణాయై నమః
ఓం తృప్తిదాయి నమః
ఓం తృప్తాయై నమః
ఓం తామస్యై నమః
ఓం తుబురుస్తుతాయై నమః
ఓం తార్ క్ష్యాస్థాయై  నమః  
(440)


ఓం త్రిగుణాకారాయై నమః
ఓం త్రిభంగ్యై నమః
ఓం తనువల్లర్యై నమః
ఓం ధాత్కార్యై నమః
ఓం ధారవాయై నమః
ఓం ధాంతాయై నమః
ఓం దోహిన్యై నమః
ఓం దీనవత్సలాయై నమః
ఓం దానవాంతకర్యై నమః
ఓం దుర్గాయై నమః
  (450)


ఓం దుర్గాసురనిబర్హిన్యై నమః
ఓం దేవరిత్యై నమః
ఓం దివారాత్ర్యై నమః
ఓం ద్రౌపద్యై నమః
ఓం దుందుభిస్వనాయై నమః
ఓం దేవయాన్యై నమః
ఓం దురావాసాయై నమః
ఓం దారిద్ర్యోచ్ఛేదిన్యై నమః
ఓం దివ్యాయై నమః
ఓం దామోదరప్రియాయై నమః
  (460)


ఓం దీప్తాయై నమః
ఓం దిగ్వాససే నమః
ఓం దిగ్విమోహిన్యై నమః
ఓం దండకారణ్యనిలయాయై నమః
ఓం దండిన్యై నమః
ఓం దేవపూజితాయై నమః
ఓం దేవవంద్యాయై నమః
ఓం దివిషదాయై నమః
ఓం ద్వేషిన్యై నమః
ఓం దానవాకృతయే నమః
   (470)


ఓం దీనానాథస్తుతాయై నమః
ఓం దీక్షాయై నమః
ఓం దేవతాదిస్వరూపిన్యై నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం ధనుర్ధరాయై నమః
ఓం ధేనవే నమః
ఓం ధారిన్యై నమః
ఓం ధర్మచారిన్యై నమః
ఓం దురంధరాయై నమః
ఓం ధరాధారాయై నమః  
(480)


ఓం ధనదాయై నమః
ఓం ధోన్యదోహిన్యై నమః
ఓం ధర్మశీలాయై నమః
ఓం ధనుర్వేదవిశారదాయై నమః
ఓం ధృత్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధృతపదాయై నమః
ఓం ధర్మరాజప్రియాయై నమః
ఓం ధ్రువాయై నమః
   (490)


ఓం దూమావత్యై నమః
ఓం ధూమకేశ్వైనమః
ఓం ధర్మశాస్త్ర ప్రకాశిన్యై నమః
ఓం  నందాయై నమః
ఓం నందప్రియాయై నమః
ఓం నిద్రాయై నమః
ఓం నృనుతాయై నమః
ఓం నందనాత్మికాయై నమః
ఓం నర్మదాయై నమః
ఓం నళిన్యై నమః 
(500)


ఓం నీలాయై నమః
ఓం నీలకంఠసమాశ్రయాయై నమః
ఓం నారాయణప్రియాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిధయే నమః
ఓం నిరాధారాయై నమః
ఓం నిరుపమాయై నమః
ఓం నిత్యశుద్ధాయై నమః
  (510)


ఓం నిరంజనాయై నమః
నాదబిందుకలాతీతాయై నమః
ఓం నాదబందునకలాత్మికాయై నమః
ఓం నృసింహిన్యై నమః
ఓం నగధరాయై నమః
ఓం నృపనాగవిభూషితాయై నమః
ఓం నరకక్లేశశమన్యై నమః
ఓం నారాయణపదోద్భవాయై నమః
ఓం నిరవద్యాయై నమః
ఓం నిరాకారాయై నమః 
(520)


ఓం నారదప్రియకారిణ్యై నమః
ఓం నానాజ్యోతిస్సమాఖ్యాతాయై నమః
ఓం నిధిదాయై నమః
ఓం నిర్మలాత్మికాయై నమః
ఓం నవసూత్రధరాయై నమః
ఓం నీత్యై నమః
ఓం నిరుపద్రవకారిణ్యై నమః
ఓం నందజాయై నమః
ఓం నవరత్నాఢ్యా యై నమః
ఓం నైమిశారణ్యవాసిన్యై నమః
  (530)


ఓం నవనీతప్రియాయై నమః
ఓం నార్యై నమః
ఓం నీలజీమూతనిస్వనాయై నమః
ఓం నిమేషిణ్యై నమః
ఓం నదీరూపాయై నమః
ఓం నీలగ్రీవాయై నమః
ఓం నిశీశ్వర్యై నమః
ఓం నామావళ్యై నమః
ఓం నిశుంభఘ్న్యై నమః
ఓం నాగలోకనివాసిన్యై నమః 
(540)


ఓం నవజాంబూనదప్రఖ్యాయై నమః
ఓం నాగలోకాధిదేవతాయై నమః
ఓం నూపురాక్రాంతచరణాయై నమః
ఓం నరచిత్తప్రమోదిన్యై నమః
ఓం నిమగ్నారక్తనయనాయై నమః
ఓం నిర్ఘాతసమనిస్వనాయై నమః
ఓం నందనోద్యాననిలయాయై నమః
ఓం నిర్వ్యూహోపచారిణ్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పరమోదారాయై
   (550)


ఓం పరబ్రహ్మాత్మికాయై నమః
ఓం పరాయై నమః
ఓం పంచకోశవినిర్ముక్తాయై నమః
ఓం పంచపాతకనాశిన్యై నమః
ఓం పరచిత్త విధానజ్ఞాయై నమః
ఓం పంచికాయై నమః
ఓం పంచరూపిణ్యై నమః
ఓం పూర్ణిమాయై నమః
ఓం పరమాయై నమః
ఓం పరమాయై నమః
ఓం ప్రీత్యై నమః  
(560)


ఓం పరతేజసే నమః
ఓం ప్రకాశిన్యై నమః
ఓం పురాన్యై నమః
ఓం పౌరుష్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం పుండరీక నిభేక్షణాయై నమః
ఓం పాతాళతల నిర్మాగ్నాయై నమః
ఓం ప్రీతాయై నమః
ఓం ప్రీతివివర్దిన్యై నమః
ఓం పావన్యై నమః
   (570)


ఓం పాదసహితాయై నమః
ఓం పేశలాయై నమః
ఓం పవనాశిన్యై నమః
ఓం ప్రజాపత్యై నమః
ఓం పరిశ్రాంతాయై నమః
ఓం పర్వతస్తనమండలాయై నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మంసంస్థాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసంభవాయై నమః  
(580)


ఓం పద్మపదాయై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం ప్రియ భాషిణ్యై నమః
ఓం పశుపాశవినినిర్ముక్తాయై నమః
ఓం పురంద్ర్యై నమః
ఓం పురవసిన్యై నమః
ఓం పుష్కలాయై నమః
ఓం పురుషాయై నమః
ఓం పర్వాయై నమః
  (590)


ఓం పారిజాత సుమప్రియాయై నమః
ఓం పతివ్రతాయై నమః
ఓం పవిత్రాంగ్యై నమః
ఓం పుష్పహాసపరాయణాయై నమః
ఓం ప్రజాపతీ సుతాయై నమః
ఓం పౌత్ర్యై నమః
ఓం పుత్రపూజ్యాయై నమః
ఓం పయస్విన్యై నమః
ఓం పట్టిపాశాధరాయై నమః
ఓం పంక్త్యై నమః
  (600)