శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః
శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః (Part - II) - (201 - 400)
ఓం గాయత్ర్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గీతాయై నమః
ఓం గాంధార్యై నమః
ఓం గానలోలుపాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గామిన్యై నమః
ఓం గాధాయై నమః
ఓం గంధర్వాప్సరసేవితాయై నమః
ఓం గోవిందచరణాక్రాంతయై నమః (210)
ఓం గుణత్రయవిభావితాయై నమః
ఓం గంధర్వ్యై నమః
ఓం గహ్వర్వ్యై నమః
ఓం గోత్రాయై నమః
ఓం గిరీశాయై నమః
ఓం గాహనాయై నమః
ఓం గమ్యై నమః
ఓం గుహవాసాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గురుపాపప్రణాశిన్యై నమః (220)
ఓం గుర్వ్యై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గోప్తవ్యాయై నమః
ఓం గుణదాయిన్యై నమః
ఓం గిరిజాయై నమః
ఓం గుహ్యమాతంగ్యై నమః
ఓం గరుడధ్వజవల్లభాయై నమః
ఓం గర్వాపహారిణ్యై నమః
ఓం గోదాయై నమః (230)
ఓం గోకులస్థాయై నమః
ఓం గదాధరాయై నమః
ఓం గోకర్ణ నిలయాసక్తాయై నమః
ఓం గుహ్యమండలవర్తిన్యై నమః
ఓం ఘర్మదాయై నమః
ఓం ఘనదాయై నమః
ఓం ఘంటాయై నమః
ఓం ఘోర దానవమర్దిన్యై నమః
ఓం ఘృణిమంత్రమయ్యై నమః
ఓం ఘోషాయై నమః (240)
ఓం ఘనసంపాతదాయిన్యై నమః
ఓం ఘంటారవప్రియాయై నమః
ఓం ఘృణిసంతుష్టకారిణ్యై నమః
ఓం ఘనారిమండలాయై నమః
ఓం ఘూర్ణాయై నమః
ఓం ఘృతాచ్యై నమః
ఓం ఘనవేగిన్యై నమః
ఓం జ్ఞానధాతుమయ్యై నమః
ఓం చర్చాయై నమః (250)
ఓం చర్చితాయై నమః
ఓం చారుహాసిన్యై నమః
ఓం చటులాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చిత్రాయై నమః
ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చారుదంతాయై నమః
ఓం చాతుర్యై నమః
ఓం చరితప్రదాయై నమః (260)
ఓం చూళికాయై నమః
ఓం చిత్రవస్త్రాంతాయై నమః
చంద్రమఃకర్ణ కుండలాయై నమః
ఓం చంద్రహాసాయై నమః
ఓం చారుదాత్ర్యై నమః
ఓం చకోర్యై నమః
ఓం చంద్రహాసిన్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రదాత్ర్యై నమః
ఓం చౌర్యై నమః (270)
ఓం చౌరాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చంచద్వాగ్వాదిన్యై నమః
ఓం చంద్రచూడాయై నమః
ఓం చోరవినాశిన్యై నమః
ఓం చారుచందనలిప్తాంగ్యై నమః
ఓం చంచచ్చామరవీజితాయై నమః
ఓం చారుమధ్యాయై నమః
ఓం చారుగత్యై నమః
ఓం చందిలాయై నమః (280)
ఓం చంద్రరూపిణ్యై నమః
ఓం చారుహోమప్రియాయై నమః
ఓం చర్వాచరితాయై నమః
ఓం చక్రబాహుకాయై నమః
ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః
ఓం చంద్రమండలదర్పణాయై నమః
ఓం చక్రవాకస్తన్యై నమః
ఓం చేష్టాయై నమః
ఓం చిత్రాయై నమః
ఓం చారువిలాసిన్యై నమః (290)
ఓం చిత్స్వరూపాయై నమః
ఓం చంద్రవత్యై నమః
ఓం చంద్రమ సే నమః
ఓం చందనప్రియాయై నమః
ఓం చోదయిత్ర్యై నమః
ఓం చిరప్రజ్ఞాయై నమః
ఓం దాతకాయై నమః
ఓం చారుకేతుక్యై నమః
ఓం ఛత్రధారాయై నమః (300)
ఓం ఛాయాయై నమః
ఓం ఛందఃపరిచ్ఛాదాయై నమః
ఓం ఛాయాదేవ్యై నమః
ఓం ఛిద్రనఖాయై నమః
ఓం ఛన్నేంద్రియవిసర్పిణ్యై నమః
ఓం ఛందోనుప్ప్రత్తిష్టాంతాయై నమః
ఓం ఛిద్రోపద్రవభేదిన్యై నమః
ఓం ఛేదాయై నమః
ఓం ఛత్రేశ్వర్యై నమః
ఓం ఛిన్నాయై నమః (310)
ఓం ఛురికాయై నమః
ఓం ఛేదనప్రియాయై నమః
ఓం జనన్యై నమః
ఓం జన్మరహితాయై నమః
ఓం జాతవేదాయై నమః
ఓం జగన్మయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జటిలాయై నమః
ఓం జైత్ర్యై నమః
ఓం జరామరణ వర్జితాయై నమః (320)
ఓం జంబూద్వీపవత్యై నమః
ఓం జ్వాలాయై నమః
ఓం జయంత్యై నమః
ఓం జలశాలిన్యై నమః
ఓం జితేంద్రియాయై నమః
ఓం జితక్రోధాయై నమః
ఓం జితామిత్రాయై నమః
ఓం జగత్ర్పియాయై నమః
ఓం జాతరూపమయ్యై నమః
ఓం జిహ్వాయై నమః (330)
ఓం జానక్యై నమః
ఓం జగత్యై నమః
ఓం జరాయై నమః
ఓం జనిత్ర్యై నమః
ఓం జహ్నుతనయాయై నమః
ఓం జగత్త్రయహితైషిణ్యై నమః
ఓం జ్వాలాముఖ్యై నమః
ఓం జపవత్యై నమః
ఓం జ్వరఘ్న్యై నమః
ఓం జితవిష్టపాయై నమః (340)
ఓం జితాక్రాంతమయై నమః
ఓం జ్వాలాయై నమః
ఓం జగత్యై నమః
ఓం జ్వరదేవతాయై నమః
ఓం జ్వలంత్యై నమః
ఓం జలదాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం జ్యాఘోషాస్ఫోటదిఙ్మఖ్యై నమః
ఓం జంభిన్యై నమః
ఓం జృంభనాయై నమః (350)
ఓం జృంభాయై నమః
ఓం జ్వలన్మాణిక్య కుండలాయై నమః
ఓం ఝుంఝీకాయై నమః
ఓం ఝుణనిర్ఘోషాయై నమః
ఓం ఝుంఝూమారుతవేగిన్యై నమః
ఓం ఝుల్లరీ వాద్య కుశలాయై నమః
ఓం ఞరూపాయై నమః
ఓం ఞభుజాయై నమః
ఓం టంకబాణ సమాయుక్తాయై నమః
ఓం టంకిన్యై నమః (360)
ఓం టంకభేదిన్యై నమః
ఓం టంకీగణ కృతాఘోషాయై నమః
ఓం టంకనీయమహోరసాయై నమః
ఓం టంకార కారిణీ దేవ్యై నమః
ఓం ఠఠశబ్దనినాదిన్యై నమః
ఓం డామర్యై నమః
ఓం డాకిన్యై నమః
ఓం డింభాయై నమః
ఓం డుండుమారైకనిర్జితాయై నమః
ఓం ఢామరీతంత్ర మార్గస్థాయై నమః (370)
ఓం డమడ్డమరు నాదిన్యై నమః
ఓం డిండీరవ సహాయై నమః
ఓం డింభలసత్క్రీడాపరాయణాయై నమః
ఓం డుంఠి విఘ్నేశజనన్యై నమః
ఓం ఢక్కాహస్తాయై నమః
ఓం ఢిలివ్రజాయై నమః
ఓం నిత్యజ్ఞానాయై నమః
ఓం నిరూపమాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నర్మదాయై (380)
ఓం నద్యై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం తంత్ర్యై నమః
ఓం తులసీ తరుణాతరవే నమః
ఓం త్రివిక్రమ పదా క్రాంతాయై నమః
ఓం తురీయపదగామిన్యై నమః
ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
ఓం తామస్యై నమః
ఓం తుహినాయై నమః (390)
ఓం తురాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం త్రివేణ్యై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం త్రిశక్త్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం తుంగాయై నమః
ఓం తురంగ వదనాయై నమః
ఓం తిమింగల గిలాయై నమః
ఓం తీవ్రాయై నమః (400)