శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః

 

శ్రీగాయత్రీదేవి సహస్ర నామావళిః (Part - I) - (1 - 200) 

ఓం అచింత్యలక్షణాయై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం అర్ధమాతృమహేశ్వర్యై నమః
ఓం అమృతాయై నమః
ఓం అర్ణవ మధ్యస్థాయై నమః
ఓం అజితాయై నమః
ఓం అపరాజితాయై నమః
ఓం అణిమాది గుణాధారాయై నమః
ఓం అర్కమండల సంస్థితాయై నమః
ఓం అజరాయై నమః  
(10)


ఓం అజాయై నమః 
ఓం అపరాయై నమః
ఓం అధర్మాయై నమః
ఓం అక్షసూత్రధరాయై నమః
ఓం అధరాయై నమః
ఓం అరిషడ్వర్గభేదిన్యై నమః
ఓం అంజనాద్రి ప్రతీకాశాయై నమః
ఓం అంజనాద్రి నివాసిన్యై నమః
ఓం అదిత్యై నమః    
(20)


ఓం అజపాయై నమః
ఓం అవిద్యాయై నమః
ఓం అరవింద నిభేక్షణాయై నమః
ఓం అంతర్బహిస్థ్సితాయై నమః
ఓం అవిద్యాధ్వంసిన్యై నమః
ఓం అంతరాత్మికాయై నమః
ఓం అజాయై నమః
ఓం అజముఖావాసాయై నమః
ఓం అరవిందనిభాననాయై నమః
ఓం అర్ధమాత్రాయై నమః
   (30)


ఓం అర్ధదానజ్ఞాయై నమః
ఓం అరిమండల మర్దిన్యై నమః
ఓం అసురఘ్న్యై నమః
ఓం అమావాస్యాయై నమః
ఓం లక్ష్మీఘ్నంత్యై నమః
ఓం అంత్యజార్చితాయై నమః
ఓం ఆదిలక్ష్మ్యై నమః
ఓం ఆది శక్తయే నమః
ఓం ఆకృత్యై నమః
ఓం ఆయతాననాయై నమః  
(40)


ఓం ఆదిత్య పదవీచారాయై  నమః
ఓం ఆదిత్యపరిసేవితాయై నమః
ఓం అచార్యాయై నమః
ఓం ఆవర్తనాయై నమః
ఓం ఆచారాయై నమః
ఓం ఆదిమూర్తి నివాసిన్యై నమః
ఓం ఆగ్నేయ్యై నమః
ఓం ఆమర్యై నమః
ఓం ఆద్యాయై నమః
ఓం ఆరాధ్యాయై నమః  
(50)


ఓం ఆసనస్థితాయై నమః
ఓం ఆధారనిలయాయై నమః
ఓం ఆధారాయై నమః
ఓం ఆకాశాంత నివాసిన్యై నమః
ఓం అద్యాక్షర సమాయుక్తాయై నమః
ఓం అంతరాకాశ రూపిణ్యై నమః
ఓం ఆదిత్యమండలగతాయై నమః
ఓం అంతరధ్వాంతనాశిన్యై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇష్టదాయై నమః
  (60)

ఓం ఇష్ఠాయై నమః
ఓం ఇందీవర నిభేక్షణాయై నమః
ఓం ఇరావత్యై నమః
ఓం ఇంద్రపదాయై నమః
ఓం ఇంద్రాణ్యై నమః
ఓం ఇందు రూపిణ్యై నమః
ఓం ఇక్షు కోదండ సంయుక్తాయై నమః
ఓం ఇషు సంధానకారిణ్యై నమః
ఓం ఇంద్రనీల సమకారాయై నమః
ఓం ఇడాపింగళ రూపిణ్యై నమః
  (70)


ఓం ఇంద్రాక్ష్యై నమః
ఓం ఈశ్వరీ దేవ్యై నమః
ఓం ఈహాత్రయ వివర్ణితాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం ఉషాయై నమః
ఓం ఉడు నిభాయై నమః
ఓం ఉర్వారుక పలాననాయై నమః
ఓం ఉడు ప్రభాయై నమః 
ఓం ఉడు మత్యై నమః
ఓం ఉడు పాయై నమః
  (80)


ఓం ఉడు మధ్యగాయై నమః
ఓం ఊర్ధ్వాయై నమః
ఓం ఊర్ధ్వకేశిన్యై నమః
ఓం ఊర్ధ్వాధోగతి భేదిన్యై నమః
ఓం ఊర్ధ్వ బాహుప్రియాయై నమః
ఓం ఊర్మిమాలా వాగ్గ్రందదాయిన్యై నమః
ఓం ఋతాయై నమః
ఓం ఋషయే నమః
ఓం ఋతుమత్యై నమః
ఓం ఋషిదేవ నమస్కృతాయై నమః
  (90)


ఓం ఋగ్వేదాయై నమః
ఓం ఋణహర్త్ర్యై  నమః
ఓం ఋషిమండల చారిణ్యై నమః
ఓం బుద్ధిదాయై నమః
ఓం ఋజుమార్గస్థాయై నమః
ఓం ఋజుధర్మాయై నమః
ఓం ఋతు ప్రదాయై నమః
ఓం ఋగ్వేదనిలయాయై నమః
ఓం ఋజ్వ్యై నమః
ఓం లుప్తధర్మ ప్రవర్తిన్యై నమః
  (100)


ఓం లుతాది విషహారిణ్యై నమః
ఓం ఏకాక్షరాయై నమః
ఓం ఏకమాత్రాయై నమః
ఓం ఏకస్యై నమః
ఓం ఏకనిష్ఠాయై నమః
ఓం ఐంద్ర్యై నమః
ఓం ఐరావతారూఢాయై నమః
ఓం ఐహికాముష్మిక ప్రదాయై నమః
ఓం ఓంకారాయై నమః  
(110)


ఓం ఓషధ్యై నమః
ఓం ఓతాయై నమః
ఓం ఓతప్రోతనివాసిన్యై నమః
ఓం ఔర్వాయై నమః
ఓం ఔషధసంపన్నాయై నమః
ఓం ఔపాససఫలప్రదాయై నమః 
ఓం అండమధ్యస్థితా దేవ్యై నమః    
ఓం అఃకారమనురూపిణ్యై నమః
ఓం కత్యాయన్యై నమః
ఓం కాళరాత్య్రై నమః  
(120)


ఓం కామక్ష్యై నమః
ఓం కామసుందర్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామదాయై నమః
ఓం కాలకంఠిన్యై నమః
ఓం కరికుంభ స్తనభరాయై నమః
ఓం కరవీరసువాసిన్యై నమః
ఓం కల్యాణ్యై నమః  
(130)


ఓం కుండలవత్యై నమః
ఓం కురుక్షేత్రనివాసిన్యై నమః
ఓం కురువిందదళాకారాయై నమః
ఓం కుండల్యై నమః
ఓం కుముదాలయాయై నమః
ఓం కాలజిహ్వాయై నమః
ఓం కరాళాస్యాయై నమః
ఓం కాళికాయై నమః
ఓం కాలరూపిణ్యై నమః
ఓం కమనీయగుణాయై నమః  
(140)


ఓం కాంత్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం కుముద్వత్యై నమః
ఓం కౌళిక్యై నమః
ఓం కమలాకారాయై నమః
ఓం కామాచారప్రభంజిన్యై నమః
ఓం కౌమర్యై నమః
ఓం కరుణాపాంగ్యై నమః
కకుబంతాయై నమః
ఓం కరిప్రియాయై నమః 
(150)


ఓం కేసరిణే నమః
ఓం కేశవనుతాయై నమః
ఓం కదంబకుసుమప్రియాయై నమః
ఓం కాళింద్యై  నమః
ఓం కాళికాయై నమః
ఓం కాంచ్యై నమః
ఓం కలశోద్భవసంస్తుతాయై నమః
ఓం కామమాత్రే నమః
ఓం క్రతుమత్యై నమః
ఓం కామరూపాయై నమః 
(160)


ఓం కృపావత్యై నమః
ఓం కుమార్త్యై నమః
ఓం కుండనిలయాయై నమః
ఓం కిరాత్యై నమః
ఓం కీరవాహనాయై నమః
ఓం కైకేయై నమః
ఓం కోకిలాలాపాయై నమః
ఓం కేతక్యై నమః
ఓం కుసుమప్రియాయై నమః
ఓం కమండలధారాయై నమః
  (170)


ఓం కాళ్యై నమః
ఓం కర్మనిర్మూలకారిణ్యై నమః
ఓం కలహంసగత్యై నమః
ఓం కక్షాయై నమః
ఓం కృతకౌతుకమంగళాయై నమః
ఓం కస్తూరీతిలకాయై నమః
ఓం కంప్రాయై నమః
ఓం కరీంద్రగమనాయై నమః
ఓం కుహూః నమః
ఓం కర్పూరలేపనాయై నమః 
(180)


ఓం కృష్ణాయై నమః
ఓం కపిలాయై నమః
ఓం కుహరాశ్రయాయై నమః
ఓం కూటస్థాయై నమః
ఓం కుధరాయై నమః
ఓం కమ్రాయై నమః
ఓం కుక్షిస్థాఖిలవిష్టపాయై నమః
ఓం ఖడ్గఖేటకరాయై నమః
ఓం ఖర్వాయై నమః
ఓం ఖేచర్యై నమః 
(190)


ఓం ఖగవాహనాయై నమః
ఓం ఖట్వాంగధారిణ్యై నమః
ఓం ఖ్యాతాయై నమః
ఓం ఖగరాజోపరిస్థితాయై నమః
ఓం ఖలఘ్న్యై నమః
ఓం  ఖండితజరాయై నమః
ఓం ఖండాఖ్యానప్రదాయిన్యై నమః
ఓం ఖండేందుతిలకాయై నమః
ఓం గంగాయై నమః
ఓం గణేశగుహపూజితాయై నమః
  (200)