శ్రీ ఆంజనేయ సహస్రనామావళి
శ్రీ ఆంజనేయ సహస్రనామావళి ( Part - I V ) (601 - 800 )
ఓం నరనాథాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం మేఖలినే నమః
ఓం కవచినే నమః
ఓం ఖడ్గినే నమః
ఓం బ్రాజిష్ణవే నమః
ఓం విష్ణుసారథయే నమః
ఓం బహుయోజనవిస్తీర్ణపుచ్ఛాయ నమః
ఓం దుష్టగ్రహనిహంత్రే నమః
ఓం పిశాచగ్రహఘాతుకాయ నమః (610)
ఓం బాలగ్రహవినాశినే నమః
ఓం ధర్మాయ నమః
ఓం నేత్రే నమః
ఓం కృపాకరాయ నమః
ఓం ఉగ్రకృత్యాయ నమః
ఓం ఉగ్రవేగాయ నమః
ఓం ఉగ్రనేత్రాయ నమః
ఓం శతక్రతవే నమః
ఓం శతమన్యవే నమః
ఓం స్తుతాయ నమః (620)
ఓం స్తుత్యాయ నమః
ఓం స్తుతయే నమః
ఓం స్తోత్రే నమః
ఓం మహాబలాయ నమః
ఓం సమగ్రగుణశాలినే నమః
ఓం వ్యగ్రాయ నమః
ఓం రక్షోఘ్నహస్తాయ నమః
ఓం బ్రహ్మేశాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః (630)
ఓం మేఘనాదాయ నమః
ఓం మేఘరూపాయ నమః
ఓం మేఘవృష్టినివారకాయ నమః
ఓం మేఘజీవన హేతవే నమః
ఓం మేఘశ్యామాయ నమః
ఓం పరాత్మకాయ నమః
ఓం సమీరతనయాయ నమః
ఓం బోద్ధ్రే నమః
ఓం తత్వవిద్యావిశారదాయ నమః
ఓం అమోఘాయ నమః (640)
ఓం అయోఘవృద్ధయే నమః
ఓం ఇష్టదాయ నమః
ఓం అనిష్టనాశకాయ నమః
ఓం అర్థాయనమః
ఓం అనర్థాపహారిణే నమః
ఓం సమర్థాయ నమః
ఓం రామసేవకాయ నమః
ఓం ఆర్జినే నమః
ఓం ధన్యాయ నమః
ఓం అసురాధాతయే నమః (650)
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం ఆత్మభువే నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం విశుద్ధాత్మనే నమః
విద్యారాశయే నమః
ఓం సురేశ్వరాయ నమః
ఓం ఆచలోద్దారకాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం రామసారథయే నమః (660)
ఓం ఆనందాయ నమః
ఓం పరమానందాయ నమః
ఓం మత్స్యాయ నమః
ఓం కూర్మాయ నమః
ఓం నిధయే నమః
ఓం శమాయ నమః
ఓం వరహాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం వామనాయ నమః
ఓం జమదగ్నిణాయ నమః (670)
ఓం రామాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శివాయ నమః
ఓం బుద్ధాయ నమః
ఓం కల్కినే నమః
ఓం రామాశ్రయాయ నమః
ఓం హరాయ నమః
ఓం నందినే నమః
ఓం భ్రుంగినే నమః
ఓం చండినే నమః (680)
ఓం గణేశాయ నమః
ఓం గణసేవితాయ నమః
ఓం కర్మాద్యక్షాయ నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం విశ్రమాయ నమః
ఓం జగతాంపతయే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం కపిశ్రేష్టాయ నమః
ఓం సర్వావాసాయ నమః
ఓం సదాశ్రయాయ నమః (690)
ఓం సుగ్రీవాదిస్తుతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం సర్వకర్మణే నమః
ఓం ప్లవంగమాయ నమః
ఓం నఖదారితరక్షణే నమః
ఓం నఖాయుధవిశారదాయ నమః
ఓం కుశలాయ నమః
ఓం సుధనాయ నమః
ఓం శేషాయ నమః
ఓం వాసుకీయే నమః (700)
ఓం తక్షకాయ నమః
ఓం స్వరాయ నమః
ఓం సర్ణవర్ణాయ నమః
ఓం బలాఢ్యాయ నమః
ఓం రామపూజ్యాయ నమః
ఓం అఘనాశనాయ నమః
ఓం కైవల్య దీపాయ నమః
ఓం గరుడాయ నమః
ఓం పన్నగాయ నమః
ఓం గురవే నమః (710)
ఓం కిల్యారావహతారాతి గర్వాయ నమః
ఓం పర్వతభేదనాయ నమః
ఓం వజ్రాంగాయ నమః
ఓం వజ్రవేగాయ నమః
ఓం భక్తాయ నమః
ఓం వజ్రనివారకాయ నమః
ఓం నఖాయుదాయ నమః
ఓం మణిగ్రీవాయ నమః
ఓం జ్వాలామాలినే నమః
ఓం భాస్కరాయ నమః (720)
ఓం ప్రౌఢప్రతాపాయ నమః
ఓం తపనాయ నమః
ఓం భక్తతాపనివారకాయ నమః
ఓం శరణాయ నమః
ఓం జీవనాయ నమః
ఓం భోక్త్రే నమః
ఓం నానాచేష్టాయ నమః
ఓం అంచచలాయ నమః
ఓం సుస్వస్థాయ నమః
ఓం అష్టాన్యఘ్నే నమః (730)
ఓం దుఃఖశమనాయ నమః
ఓం పవనాత్మజాయ నమః
ఓం పాపనాయ నమః
ఓం పవనాయ నమః
ఓం కాంతాయ నమః
ఓం భక్తాగస్సహనాయ నమః
ఓం బలాయ నమః
ఓం మేఘనాదరిపనే నమః
ఓం మేఘ నాదసంహృతరాక్షసాయ నమః
ఓం క్షరాయ నమః (740)
ఓం అక్షరాయ నమః
ఓం వినీతాత్మనే నమః
ఓం వానరేశాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం సహోయాయ నమః
ఓం అసూలాయ నమః
ఓం అణవే నమః
ఓం భర్గాయ నమః (750)
ఓం దేవాయ నమః
ఓం సంసృవినాశనాయ నమః
ఓం అధ్యాత్మకుశలాయ నమః
ఓం సుధియ నమః
ఓం అజల్మషాయ నమః
ఓం సత్యహేతవే నమః
ఓం సత్యకాయ నమః
ఓం సత్యగోచరాయ నమః
ఓం సత్యగర్భాయ నమః
ఓం సత్యరూపాయ నమః (760)
ఓం సత్యాయ నమః
ఓం సత్యపరాక్రమాయ నమః
ఓం అంజనాప్రాణలింగాయ నమః
ఓం వాయువ్యశోద్భవాయ నమః
ఓం సుధియే నమః
ఓం భద్రరూపాయ నమః
ఓం రుద్రరూపాయ నమః
ఓం సురూపాయ నమః
ఓం చిత్రరూపధృతే నమః
ఓం మైనకావందితాయ నమః (770)
ఓం సూక్ష్మదర్శనాయ నమః
ఓం విజయాయ నమః
ఓం జయాయ నమః
ఓం క్రాంతదిహ్మండలాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం ప్రకటీకృతవిక్రమాయ నమః
ఓం కంబుకంఠాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం హ్రస్యవాసాయ నమః
ఓం వృకోదరాయ నమః (780)
ఓం లంబోస్థాయ నమః
ఓం కుండలినే నమః
ఓం చిత్రమాలినే నమః
ఓం యోగవిదాంపరాయ నమః
ఓం వివశ్చితే నమః
ఓం కవయే నమః
ఓం ఆనందవిగ్రహాయ నమః
ఓం అనన్యశాసనాయ నమః
ఓం ఫల్గుఏమానవే నమః
ఓం అవ్యగ్రాయ నమః (790)
ఓం యోగాత్మనే నమః
ఓం యోగతత్పరాయ నమః
ఓం యోగవేద్యాయ నమః
ఓం యోగకర్త్రే నమః
ఓం యోగయోనయే నమః
ఓం దిగంబరాయ నమః
ఓం ఆకారాధిక్షకారాంతవర్ణ నిర్మిత విగ్రహాయ నమః
ఓం ఉలూఖలముఖాయ నమః
ఓం సింహాయ నమః
ఓం సంస్తుతాయ నమః (800)