Read more!

శ్రీ ఆంజనేయ సహస్రనామావళి

 

శ్రీ ఆంజనేయ సహస్రనామావళి ( Part - I I I ) (401 - 600 )

ఓం దేవాచార్యాయ నమః
ఓం సత్యవాదినే నమః
ఓం బ్రహ్మవాదినే నమః
ఓం కళాధరాయ నమః
ఓం సప్తపాతాళగామినే నమః
ఓం మలయాచలసంశ్రయా నమః
ఓం ఉత్తరాశాస్థితాయ నమః
ఓం శ్రీదాయ నమః
ఓం దివ్యోషధనశాయ నమః
ఓం ఖగాయ నమః 
(410)


ఓం శాఖామృగాయ నమః
ఓం కపీంద్రాయ నమః
ఓం పురాణాయ నమః
ఓం శ్రుతిసంచరాయ నమః
ఓం చతురాయ నమః
ఓం బ్రాహ్మణాయ నమః
ఓం యోగినే నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం అనాదివిధనాయ నమః 
(420)


ఓం వ్యాసాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం పృథివీపతయే నమః
ఓం పరాజితాయ నమః
ఓం జితారాతయే నమః
ఓం సదానందాయ నమః
ఓం ఈశత్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం గోపతయే నమః
ఓం గోప్త్రే నమః
  (430)


ఓం కలయే నమః
ఓం కాలాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం మనోవేగినే నమః
ఓం సదాయోగినే నమః
ఓం సంసారభయనాశనాయ నమః
ఓం తత్వదాత్రే నమః
ఓం ఈత్వజ్ఞాయ నమః
ఓం తత్త్వాయ నమః
ఓం తత్త్వప్రకాశాయ నమః 
(440)


ఓం శుద్ధాయ నమః
ఓం బుద్ధాయ నమః
ఓం నిత్యముక్తాయ నమః
ఓం యుక్తాకారాయ నమః
ఓం జయప్రదాయ నమః
ఓం ప్రళయాయ నమః
ఓం అమితమాయాయ నమః
ఓం మాయాతీతాయ నమః
ఓం విమత్సరాయ నమః
ఓం మాయానిర్హితరక్షనే నమః
  (450)


ఓం మాయానిర్మితవిష్ట సాయ నమః
ఓం మాయాశ్రయాయ నమః
ఓం నిర్లేపాయ నమః
ఓం మాయానిర్వంచకాయ నమః
ఓం సుఖాయ నమః
ఓం సుఖేనే నమః
ఓం సుఖప్రదాయ నమః
ఓం నాగాయ నమః
ఓం మహేశకృతసంస్తవాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
  (460)


ఓం సర్యయసంధాయ నమః
ఓం శరభాయ నమః
ఓం కలిపావనాయ నమః
ఓం రసాయ నమః
ఓం రసజ్ఞాయ నమః
ఓం సమ్మానాయ నమః
ఓం తపశ్చక్షుషే నమః 
ఓం భైరవాయ నమః
ఓం ఘ్రూతాయ నమః
ఓం గంథాయ నమః 
(470)


ఓం స్పర్శనాయ నమః
ఓం స్పర్శాయ నమః
ఓం అహంకారాయ నమః
ఓం మానదాయ నమః
ఓం నేతినేతిగమ్యాయ నమః
ఓం వైకుంఠభజనప్రియాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిజాకాంతాయ నమః
ఓం దుర్వాసనే నమః
ఓం కవయే నమః 
(480)


ఓం అంగీకరసే నమః
ఓం భ్రుగవే నమః
ఓం వసిష్టాయ నమః
ఓం చ్యవనాయ నమః
ఓం తుంబురినే నమః
ఓం నారదాయ నమః
ఓం అమలాయ నమః
ఓం విశ్వక్షేత్రాయ నమః
ఓం విశ్వబీజాయ నమః
ఓం విశ్వనేత్రాయ నమః
  (490)


ఓం విశ్వపాయ నమః
ఓం యాజకాయ నమః
ఓం యాజమానాయ నమః
ఓం పాపకాయ నమః
ఓం పితృభ్యో నమః
ఓం శ్రద్ధాయ నమః
ఓం బుద్దయే నమః
ఓం క్షమాయ నమః
ఓం తంద్రాయ నమః
ఓం మంత్రాయ నమః 
(500)


ఓం మంత్రియుతాయ నమః
ఓం సురాయ నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం భూపతయే నమః
ఓం కంఠమాలినే నమః
ఓం సంసారసారథయే నమః
ఓం నిత్యాయ నమః
ఓం సంపూర్ణకామాయ నమః
ఓం భక్తకామదుహే నమః
ఓం ఉత్తమాయ నమః
  (510)


ఓం గణపాయ నమః
ఓం కీశపాయ నమః
ఓం భ్రాత్రే నమః
ఓం పిత్రే నమః
ఓం సూత్రే నమః
ఓం మారుతయే నమః
ఓం సహస్రశ్రీర్ ష్ణే నమః
ఓం సహస్రపదే నమః
ఓం కామజితే నమః
ఓం కామదహనాయ నమః 
(520)


ఓం కామాయ నమః
ఓం కామ్యఫలప్రదాయ నమః
ఓం ముద్రాపహరిణే నమః
ఓం రక్షోఘ్నాయ నమః
ఓం క్షితభారహరాయ నమః 
ఓం బలాయ నమః
ఓం నఖదంష్ట్రాయుధాయ నమః
ఓం విష్ణుభక్తాయ నమః
ఓం అభయపర ప్రదాయ నమః
ఓం దర్పఘ్నే నమః
ఓం దర్పదాయ నమః
  (530)


ఓం దృస్తాయ నమః
ఓం శతమూర్తయే నమః
ఆ మూర్తిమతే నమః
ఓం మహావిధయే నమః
ఓం మహాభోగాయ నమః
ఓం మహార్థరాయ నమః
ఓం మహాకారాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహాతేజసే నమః
ఓం మహాద్యుతయే నమః 
(540)


ఓం మహాకర్మణే నమః
ఓం మహానాదాయ నమః
ఓం మహామంత్రాయ నమః
ఓం మహామతయే నమః
ఓం మహాశయాయ నమః
ఓం మహోదారాయ నమః
ఓం మహాదేవాత్మకాయ నమః
ఓం విభవే నమః
ఓం రుద్రకర్మణే నమః
ఓం క్రూరకర్మణే నమః
  (550)


ఓం రత్ననాభాయ నమః
ఓం కృతాగమాయ నమః
ఓం అంభోధిలంఘనాయ నమః
ఓం సింహాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ప్రమోదనాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జియాయ నమః
ఓం సామాయ నమః 
(560)


ఓం విజయాయ నమః
ఓం వాయువాహనాయ నమః
ఓం క జీవదాత్రే నమః
ఓం సహస్రాంశవే నమః
ఓం ముకుందాయ నమః
ఓం భూరిదక్షిణాయ నమః
ఓం సిద్ధార్థయే నమః
ఓం సద్ధిదాయ నమః
ఓం సిద్ధసంకల్పాయ నమః
ఓం సిద్ధహేతుకాయ నమః
  (570)


ఓం సప్తపాతాశభరణాయ నమః
ఓం సప్తర్షిగణవందితాయ నమః
ఓం సప్తాబ్ధిలంఘనాయ నమః
ఓం వీరాయ నమః
ఓం సప్తద్వీపోరుమండలాయ నమః
ఓం సప్తాంగరాజ్యసుఖదాయ నమః
ఓం సప్తమాతృవిషేవితాయ నమః
ఓం సప్తలోకైకమకుటాయ నమః
ఓం సప్తహోత్రే నమః
ఓం స్వరాశ్రయాయ నమః
(580)


ఓం సప్తచ్ఛందనే నమః
ఓం సప్తజనాశ్రయాయ నమః
ఓం సప్తపామోపగీతాయ నమః
ఓం సప్తపాతాళసంశ్రయాయ నమః
ఓం మేధావినే నమః
ఓం కీర్తిదాయ నమః
ఓం శోకహరిణే నమః
ఓం దౌర్భాగ్యనాశనాయ నమః
ఓం సర్వవశ్యకరాయ నమః
ఓం భర్గాయ నమః
  (590)


ఓం దోపఘ్నాయ నమః
ఓం పుత్రపౌత్రదాయ నమః
ఓం ప్రతివాదిముఖస్తంభాయ నమః
ఓం దుష్టచిత్తప్రసాదానాయ నమః
ఓం పరాభిచారశమనాయ నమః
ఓం దుఃఖఘ్నాయ నమః
ఓం బంధమోక్షదాయ నమః
ఓం నవద్వారపురాధారాయ నమః
ఓం నవద్వారవికేతనాయ నమః
ఓం నరనారాయణస్తుత్యాయ నమః  (600)