శ్రీ ఆంజనేయ సహస్రనామావళి

 

శ్రీ ఆంజనేయ సహస్రనామావళి ( Part - V ) (801 - 930 )

ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్లిష్టజంఘాయ నమః
ఓం శ్లిష్ట జానవే నమః
ఓం శ్లిష్టపాణయే నమః
ఓం శిఖాధరాయ నమః
ఓం శుశర్మణే నమః
ఓం అమితస్మరణే నమః
ఓం నారాయణ పరాయణాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భవిష్ణవే నమః
  (810)

ఓం రోచిష్ణవే నమః
ఓం గ్రసిష్ణవే నమః
ఓం స్థాణవే నమః
ఓం హరయే నమః
ఓం రుద్రాసుకృతే నమః
ఓం వృక్షకంపనాయ నమః
ఓం భూమికంపనాయ నమః
ఓం గుణప్రవాహాయ నమః
ఓం సూత్రాత్మనే నమః 
ఓం వీతరాగాయ నమః  (820)

ఓం స్తుతిప్రియాయ నమః
ఓం నాగాకన్యాభయంధ్వంపినే నమః
ఓం రుక్మవర్ణాయ నమః
ఓం కపాలభ్రుతే నమః
ఓం అనాకులాయ నమః
ఓం భవోపాయాయ నమః
ఓం అనపాయాయ నమః
ఓం వేదపారగాయ నమః 
ఓం అక్షరాయ నమః
ఓం పురుషాయ నమః
  (830)

ఓం లోకనాథాయ నమః
ఓం రక్షప్రభవే నమః
ఓం ధృడాయ నమః
ఓం అష్టాంగయోగఫలభూజే నమః
ఓం సత్యసంధాయ నమః
ఓం పురుష్టుతాయ నమః
ఓం శ్మశానస్థాననిలయాయ నమః
ఓం ప్రేతవిద్రావణక్షమాయ నమః
ఓం పంచాక్షరపరాయ నమః
ఓం పంచమాతృకాయ నమః  (840)

ఓం రంజనధ్వజాయ నమః
ఓం యోగినీబృందవంద్యాయ నమః
ఓం శత్రుఘ్నూయ నమః
ఓం అనంతవిక్రమాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం ఇంద్రియరిపవే నమః
ఓం ధృతదండాయ నమః
ఓం దశాత్మకాయ నమః
ఓం అప్రవంచాయ నమః
ఓం సదాచారాయ నమః
  (850)

ఓం శూరసేనవిదారకాయ నమః
ఓం వృద్దాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం ఆనందాయ నమః
ఓం సప్తహిహ్వపతయే నమః
ఓం ధరాయ నమః
ఓం నవద్వారపురాధాయ నమః
ఓం ప్రత్యగ్రాయ నమః
ఓం సామగాయకాయ నమః
ఓం షట్చక్రధాఘ్నే నమః  (860)

ఓం స్వర్లోకాయ నమః
ఓం రక్తాంబరధరాయ నమః
ఓం రక్తాయ నమః
ఓం రక్తమాలావిభూషణాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం శుభాంగాయ నమః
ఓం శ్వేతాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం యూనే నమః
ఓం జియాయ నమః
  (870)

ఓం జయపరివారాయ నమః
ఓం సహస్రవదనాయ నమః
ఓం కవయే నమః
ఓం శాకినీడాకినీయక్షరక్షో భూతేషు భంజనాయ నమః
ఓం సజ్యోజాతాయ నమః
ఓం కామగతయే నమః
ఓం జ్ఞానమూర్తయే నమః
ఓం యశస్కరాయ నమః
ఓం శంభుతేజనే నమః
ఓం సార్వభౌమాయ నమః  (880)

ఓం విష్ణుభక్తాయ నమః
ఓం ప్లవంగమాయ నమః
ఓం చతుర్నవతిమంత్రజ్ఞాయ నమః
ఓం పౌలస్త్యబలదర్పఘ్నేనమః
ఓం సర్వలక్ష్మీ ప్రదాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం అంగదప్రియాయ నమః
ఓం ఈడితాయ నమః
ఓం స్మత్తై నమః
ఓం బీజాయ నమః
   (890)

ఓం సురేశానాయ నమః
ఓం సంసారభయనాశనాయ నమః
ఓం ఉత్తమాయ నమః
ఓం శ్రీపరీవాతాయ నమః
ఓం శ్రీభూదుర్గాయై నమః
ఓం కామదృశే నమః
ఓం సదగాతాయే నమః
ఓం మాతరిశ్వనే నమః
ఓం రామాపాదాబ్జషట్పదాయ నమః
ఓం నీలప్రియాయ నమః  (900)

ఓం నీలవర్ణాయ నమః
ఓం నీలవర్ణ ప్రియాయ నమః
ఓం సుహ్నదే నమః
ఓం రామదూతాయ నమః
ఓం లోకబంధనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం మనోరమయ నమః
ఓం శ్రీరామధ్యానకృతే నమః
ఓం వీరాయ నమః
ఓం సదాకింపుపురుషస్తుతాయ నమః
  (910)


ఓం రామకార్యాంతరంగాయ నమః
ఓం శుద్ధై నమః
ఓం గత్తై నమః
ఓం అనామయాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం పరానందాయ నమః
ఓం పరేశాయనమః
ఓం ప్రియసారథయే నమః
ఓం లోకస్వామినే నమః
ఓం ముక్తిదాత్రే నమః 
(920)


ఓం సర్వకారణాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం పారావారగతయే నమః
ఓం గురవే నమః
ఓం సమస్తలోకసాక్షిణే నమః
ఓం సమస్తసురవందితాయ నమః
ఓం సీతాసమేత శ్రీరామపాద సేవాధురంధరాయ నమః 
(930)

శ్రీ ఆంజనేయ సహస్రనామావళిః సమాప్తమ్.