ఆశ్చర్యం కలిగించే సహజ గణపతి స్వరూపాలు (Miracles of Natural Ganapati)

 

ఆశ్చర్యం కలిగించే సహజ గణపతి స్వరూపాలు

(Miracles of Natural Ganapati)

 

శిలలు లేదా లోహాలతో గణపతి శిల్పాలను తీర్చిదిద్దడం సాధారణం. చెక్క, మట్టి లాంటి మరెన్నో సాధనాలతో గణపతి స్వరూపాలను రూపొందించడం కూడా మామూలు సంగతే. కానీ చెక్కుళ్ళు, కార్వింగులతో పని లేకుండా సహజసిద్ధంగా గణనాయకుని రూపం ఏర్పడితే... మానవ నిర్మితం కాని సహజ సుందర గణపతి రూపాలను మీరే చూడండి.. ఈ సహజ గణపతి ఆకృతులు ఎంత అందంగా, అద్వితీయంగా ఉన్నాయి కదూ!