Holi with Fire in Karnataka Temple

 

Holi with Fire in Karnataka Temple

 

Click here for the VIDEO

 

దేవుడికి రకరకాల నైవేద్యాలు సమర్పించడం మనకు తెలుసు. కానీ నిప్పులను నైవేద్యంగా సమర్పించడం వింతగా ఉంది కదూ! అవును.. ఈ వింత, విశేషం కర్నాటకలోని హుబ్లీ నగరంలోని మహాశివుని ఆలయంలో జరిగింది. వంద ఎకరాల్లో చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయం సువిశాలమైందే కాదు మహా ప్రసిద్ధమైంది కూడా. ఈ ఆలయంలో పరమశివునికి అగ్ని అంటే ప్రీతి అని నమ్మిన భక్తులు అగ్నిని అర్పిస్తారు. అంతేకాదు నిప్పులతో హోలీ ఆడతారు.ఆడుతారు. వింతగోలిపే ఈ అగ్ని క్రీడని మీరూ చూడండి...


karnataka shiva temple wonder, unbelievable tradition in shiva temple, holi with fire in temple, fire offering to lord shiva, fire offering and holi with fire