Dhanwantari
ఆయుర్వేదానికి అధిపతి ధన్వంతరి
Dhanwantari
విష్ణుమూర్తి అవతారమే ధన్వంతరి అని భావిస్తారు.
క్షీర సాగర మధన సమయంలో అమృతభాండంతో సహా ఉద్భవించింది ధన్వంతరే.
ఆయుర్వేదానికి, వైద్యశాస్త్రానికి అధిపతి ఈ ధన్వంతరి.
భరద్వాజ మహర్షి వద్ద ధన్వంతరి ఆయుర్వేదాన్ని నేర్చుకున్నాడు.
తర్వాత ఇతను కాశీకి రాజయ్యాడు.
ఇతని కుమారుడు దివోదాసు.
Dhanwantari indian first doctor, Dhanwantari world first doctor, Dhanwantari first surgeon in india, Dhanwantari first surgeon in world