Read more!

How to Perform Surya Namaskar

How to Perform Surya Namaskar Surya Namaskar is one of the ancient and powerful exercises to keep the body fit and flexible. Since the moves of this exercise offer a complete body workout, it is beneficial in toning the muscles and stimulates body metabolism. Each pose or posture is in essence offering salutation to the Sun God – Surya, also known as the keeper of good health. This has been adapted into our modern way of life as a natural way to derive the many benefits of this exercise. One of the most popular approaches is practicing Surya Namaskar for weight loss. * Do warm up stretches before you start the series of asanas in Surya Namaskar. This prepares the body for the upcoming postures. * Perform each pose with awareness. Since various postures in Surya Namaskar activates a number of muscles and releases energy, it is important to do sun salutations with awareness. * Do each pose gracefully and slowly. It is essential that you breathe normally when doing each posture. The body and the breath must be in harmony. * Yoga experts opine that twelve rounds (six sets) of Surya Namaskar is sufficient to keep a body fit and flexible. You can do up to a hundred and eight rounds (nine sets) or more for weight loss. Get comfortable with a smaller number of rounds before you can start practicing more sets. * Relaxation is also important aspect of Surya Namaskar. Do not skip this step since Surya Namaskar is not complete without shavasana. Few people do not realize the importance and skip this step due to lack of time. * Shavasana lets the body to recuperate and gives you energy to face the rest of the day. You must spend at least five minutes in this pose before you can resume other activities. * The best time for you to perform Surya Namaskar is the time of the dawn or the dusk. Your stomach must be empty for at least four to five hours before you start the routine. * Each round of Surya Namaskar burns about ten calories. You can easily aim burning about four hundred and fifty calories for a forty-five round routine. * Start practicing this routine at least five times a week. Gradually aim for all the days of the week for faster weight loss. * This routine is best done listening or chanting the Surya Namaskar Mantra, which makes you do the postures slowly and gracefully. Fast music is a strict no-no.

How To Do Cobra Yoga Pose

How To Do Cobra Yoga Pose On the completion of the asana, the person doing it appears like a hooded cobra, with a raised trunk, neck and head. Read on to get complete information on the technique to do Bhujangasana, its health benefits and the people who should not attempt to do this asana. * How To Do Cobra Yoga Pose : To start the pose, lie down on your stomach, on a flat surface, say, floor. Make sure you relax all the muscles completely. Rest your forehead on the floor. * How To Do Cobra Yoga Pose : Now, put your legs together and position your arms below the corresponding sides of your shoulder, close to your body. The hands should be placed beside your chest. * How To Do Cobra Yoga Pose : Now, start inhaling slowly. Keep inhaling and then raise your upper body (trunk), including your chest and head, to the maximum extent possible. Raise your trunk slowly, without creating any jerk. Do this just as a cobra raises its hood. * How To Do Cobra Yoga Pose : By doing the above step, you will gradually feel the bending of the vertebrae one by one and feel the pressure traveling downwards from the cervical, dorsal and lumbar regions and lastly to the sacral regions. * How To Do Cobra Yoga Pose : While doing this, your head and chest should be positioned upwards. * How To Do Cobra Yoga Pose : In order to attain the full form of Bhujangasana, known as Poorna Bhujangasana, raise your legs, bent at the knees, backwards and try to touch the toes to the back of your head. * How To Do Cobra Yoga Pose : In order to release the posture, get back to the original position, by exhaling slowly and bringing down your trunk smoothly down to the floor. * How To Do Cobra Yoga Pose : You may repeat the exercise for five times. For the beginners, taking the help of their arms to raise the upper body is beneficial.

Pregnancy Exercise Tips

Pregnancy Exercise Tips According to the American Journal of Obstetrics and Gynecology, 1985, moderate exercise, during pregnancy, may reduce the chance of having a miscarriage or a premature baby. Exercise strengthens the pelvic and abdominal muscles which help make the birth easier. * Regular exercise during pregnancy is essential. Walking is the best exercise in that body condition. Brisk and strenuous exercise should be avoided when tired, take a casual stroll. * While sitting on a chair keep your knees wide apart and cross your legs at the ankles and not at the knees. Join an exercise class for pregnant women if available nearby. * A woman should not work full time after the 30th week of pregnancy. During the last three months the heart is working 33% harder than normal. It needs some relief. Avoid high heeled shoes in pregnancy because they shift the body weight forward, thus placing additional strain on the spine and back. * Avoid prolonged sitting. Get up slowly after lying down. During pregnancy you need 9 to 10 hours of sleep. Try to lie on your left side with your knees bent inwards Mid-day rest is the answer to fatigue in early pregnancy. Do not wear undergarments tight about the waist. Link has been established between fetal anomalies, childhood malignancies and X-Ray examination during early pregnancy. X-ray examination must therefore be avoided. * Exposure to smoking, active or passive, must also be avoided. Such an exposure could lead to even a still birth. Drinking alcohol and using narcotic drugs has similar consequences and must be shunned. Do not take any medicines during pregnancy unless prescribed by a doctor who is aware of your pregnancy position. * During pregnancy, the presence of breast milk is no cause for alarm. Wash away any dried milk with warm water so that your nipples do not become itchy, irritated or sore. If the gain in weight is less than 10 kgs or inside of your eyelids is pale or there is unusual swelling of legs, arms or face, medical advice may be sought immediately. * There are occasions when faintness comes while lying on your back. It only means that the uterus has fallen against the main blood vessels at the front of your spine and has interfered with enough circulation to those vessels. The drop in circulation makes you faint. Solution is very simple. Lie on your side and not on your back. The weight of the uterus shifts and normal circulation is restored.

Adho Mukha Svanasana Pose

Adho Mukha Svanasana Pose Adho Mukha Svanasana helps in building power, flexibility and alertness. This is the first pose which some people learn as they begin to do yoga. While executing different styles of yoga, this posture is repeated. It is many times done during a yoga class as it provides a transition between poses, particularly in Surya Namaskar and vinyIasa flow yoga. Make sure that before starting this asana you should know the exact posture required for this asana. * Lie on the floor on your abdomen. * Raise your body to position the body on all fours, palms, knees and toes touching the floor. * Keep your knees apart and right beneath the hips and the palms a bit ahead of the shoulders. * Spread out your fingers. * Exhale and raise your knees off the ground. * Keep your knees slightly bent and your heels off the ground. * Raise your body up further, lengthening your tail bone. * Lift your buttocks further up so they face towards the ceiling. * Lengthen your thighs and stretch the heels so that they touch the ground. * Keep your knees straight but still apart. * Roll the upper thighs inward slightly and roll the heels outward slightly. * Press your palms on the floor and straighten your arms from the wrists to the tops of the shoulders. * Open up your shoulders and move them towards the tailbone. * Keep your head in between the two arms. * Hold the pose for about a minute. Gradually raise it to three minutes. * Return to initial position in reverse order

Eight Limbs of Yoga

Eight Limbs of Yoga The practice of yoga is both an art and science, which creates unification of the body and mind with the spirit.Each part ultimately brings completeness to the individual. They tend to find their connectivity to the divine. Being a different individual, a person can emphasize one branch and then move on to another according to their understanding. * Asanas It is the practice of physical postures and is the most commonly known aspect of yoga. The practice of moving the body into postures helps in improving health, strength, balance and flexibility. On a deeper level, the practice of asana, which means staying or abiding in Sanskrit, is used as a means to calm the mind and move into the inner essence of being. * Yama It is known as Moral observances for interactions with others. Broken down into five wise characteristics, they tell us about our fundamental nature that of being compassionate, generous, honest and peaceful. It teaches the directives of Ahimsa (non-violence), Satya (truthfulness), Asteya (non-stealing), Brahmacharya (celibacy) and Aparigraha (non-covetousness) * Dharana Immovable concentration of the mind is the underlying principle of Dharana. The essential idea is to hold the concentration or focus of attention in one direction. The mind needs to be stilled in order to achieve this state of complete absorption. * Niyama It is known as Moral observances for interactions with yourself. The word itself means rules that are prescribed for personal observance. The niyamas are far more than an attitude, and are more intimate and personal. The directive include Shaucha (internal and external purity), Santosha (contentment), Tapas (austerity), Svadhyaya (study of religious books and repetitions of Mantras) and Ishvarapranidhana (self-surrender to God, and His worship). * Pranayama It controls the energy, in order to restore and maintain health and to promote evolution. Pranayama is the measuring, control, and directing of the breath. It further provides perfect relaxation and balance of body activities are realized. * Pratyahara In yoga, the term pratyahara implies withdrawal of the senses from attachment to external objects. It is most commonly known for sensory inhibition. * Dhyana Dhyana focuses on Meditation. It means worship, or profound and abstract religious meditation that involves concentration upon a point of focus with the intention of knowing the truth about it. The concept holds that when one focuses their mind in concentration on an object the mind is changed into the shape of the object. * Samadhi It is the final step in the eight-fold path of Yoga. It means pleasurable fascination of one's individual consciousness in the essence of God. Samadhi means to bring together to merge. In this state, the body and senses are at rest, but the faculty of mind and reason are alert.

Shirshasana Head Posture

Shirshasana Head Posture Shirshasana Head Posture, Headstand, Shirshasana, Sirsasana, Yoga Positions, Asana, Yoga Postures:The posture looks imposing to beginners and is extremely powerful. Place your mat into a comer, kneel down and place your interlocked fingers in the comer close to the walls. Keep your head into the hollow of the palms, rise off the knees and take a step or two towards the comer. Raise one leg and place it in the comer against the wall. Ask a friend to help you if you are doing it for the first time. Just pull the other leg up. Keep the posture for about 15 seconds and then come out the headstand, lowering one leg at a time. * Fold both the legs at the knees and be seated on the heels of the feet. The body, neck, spine and head should be kept erect. Palms can be placed on the knees. Breathe normally. * Interlock the fingers of hands and place them on the soft padding by leaning forward. * Keeping elbows shoulder widths apart, gently place the back of the head on the inner side of the interlocked fingers. Now slowly lift knees from the floor and take one or two steps towards the head. * Inhale and simultaneously lift the legs gently so that they are in a vertical position. Keeping the back straight, relax and breathe deeply from the abdomen. * old on in the same position for fifteen seconds. The time duration can be increased gradually up to three minutes with practice. While returning to the initial normal position, first bend the knees and place one leg on the floor first and then bring the other down.

Be Careful with Yoga

Be Careful with Yoga యోగాలో జాగ్రత్తలు యోగా చేయడమన్నది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకూ అందరూ యోగ వైపు మొగ్గు చూపుతున్నారు. యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా, అది చేసే ముందు కొన్ని విషయాలను తప్పక పాటించవలసి వుంటుంది. అవేమిటంటే.. * సాధారణంగా యోగాసనాలు చేయడానికి నేలమీద టవల్‍ పరచి చేస్తుంటారు. అయితే టవల్‍ కన్నా సూపర్‍ మార్కెట్లలో దొరికే యోగ మేట్‍ (yoga mat) వాడటం మంచిది అంటున్నారు యోగ నిపుణులు. * యోగ చేసే గది లేదా ఆ ప్రదేశంలో ఎలాంటి ఫర్నీచర్‍ (furniture) లేకుండా చూసుకోవడం అవసరం. * యోగ చేసే గది వాతావరణం మరీ వేడిగా లేదా చల్లగా వుండకూడదు. సాధార్ణ ఉష్ణోగ్రతలు వుండేలా చూసుకోవాలి. అంతే కాక ఆ గదిలోని ప్రశాంతతకు భంగం కలగ కుండా కూడా చూసుకోవాలి. * వారంలో రెండు లేదా మూడు సార్లు అని కాకుండా ప్రతిరోజూ యోగా చేసేవిధంtగా మీ దినచర్యని (routine) మార్చుకోండి. అలా చేయడానికి వీలున్నపుడే యోగా మొదలుపెడితే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. * యోగ చేయడం ఎవరికోసమో అన్నట్లు కాకుండా మీకోసమే మీరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. * ఆహారం (food) తీసుకున్న రెండుగంటలతరువాత యోగా చేయడం మంచిది. * యోగ చేసే ముందు చాక్లెట్లు (chacolates), కాఫీ(coffee), అల్కహాల్‍ (alcohol), ఉల్లిపాయ (onion), పుల్లటి పండ్లు, స్పైసీ లేదా మసాలా నిండిన ఆహారం, ఇంకా మాంసాహారం తీసుకోకూడదు. * యోగా చేస్తున్నంత కాలమూ తాజా పండ్లు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది. అందువల్ల అనుకున్నరీతిగా బరువుతగ్గడం, సౌందర్య పోషణ వంటి ఫలి౮తాల్ని త్వరగా పొందగలుగుతారు. * కొన్ని సందర్భాలలో మీశరీరం యోగ చేయడానికి సహకరించక పోవచ్చు. అలాంటి సందర్భాలలో మొండిగా యోగా చేయడానికి ప్రయత్నించక, విశ్రాంతి తీసుకోండి. * యోగ చేసేముందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో చేస్తేనే మంచిదని నిపుణులు చెపుతున్నారు.

Yoga Poses For Menopause

Yoga Poses For Menopause యోగాతో మెనోపాజ్ సమస్యలకు స్వస్తి నడివయసు దాటిన స్త్రీలకు మెనోపాజ్ చాలా సహజమైంది. మెనోపాజ్ దశలో స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. యోగాతో ఈ మెనోపాజ్ సమస్యలను నివారించుకోవచ్చు. అవును, ప్రత్యేకమైన మెడిసిన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే యోగా సాయంతో మెనోపాజ్ దశలోనూ హాయిగా, ఆనందంగా ఉండొచ్చు. అదెలా అంటారా? పూర్తిగా చదవండి... * మెనోపాజ్ దశలో శరీరం స్త్రీ సహజమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఆపుతుంది. నెలసరి ఆగుతుంది. సంతానోత్పత్తి లాంటి చర్యలు ఆగిపోతాయి. ఈ మార్పుల వల్ల శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. నిద్ర కరువౌతుంది. ఆకలి తగ్గుతుంది. ఆహారమే కాదు, నీళ్ళు కూడా తాగాలనిపించదు. ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. * కొందరు ఆడవాళ్ళు ఆస్టేపొరోసిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇక పైకి ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాల్లో కోపం, విసుగు, అసహనం ప్రధానమైనవి. శరీరంలో జరిగే మార్పుల వల్ల ఓర్పు నశిస్తుంది. అతి చిన్న విషయాలకు కూడా అతిగా రియాక్ట్ అవడం, ఎవరోఒకరి మీద , ఏదో ఒక అంశమై అరవడం చూస్తుంటాం. * ఈ రకమైన మెనోపాజ్ సమస్యలను తరిమి కొట్టేందుకు యోగాలో ఎంబ్రయో పోజ్ చాలా ఉపయోపడుతుంది. ఇది ఎలా చేయాలంటే ముందుగా బోర్లా పడుకోవాలి. పొట్ట మీద బరువు మోపుతూ తల వీలైనంత పైకి ఎత్తాలి. రెండు కాళ్ళూ దగ్గరగా ఉంచి పైకి ఎత్తి, చేతులను వెనక్కి పోనివ్వాలి. ఇప్పుడు కుడి చేత్తో కుడి కాలును, ఎడం చేత్తో ఎడమ కాలిని పట్టుకోవాలి. శ్వాసను మెల్లగా, పూర్తిగా తీసుకుంటూ, అంతే మెల్లగా, సంపూర్తిగా వదలాలి. * రోజూ క్రమం తప్పకుండా ఈ ఎంబ్రయో యోగాసనం అరగంట పాటు చేసినట్లయితే, మెనోపాజ్ సమస్యలు దూరమౌతాయి. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి.

Benefits of Adho Mukha Svanasana

Benefits of Adho Mukha Svanasana Adho Mukha Svanasana, Adho Mukha Svanasana Yoga, Adho Mukha Svanasana Benifits: The name comes from the Sanskrit words, adho which means downward, mukha which means face, svana which means dog and asana meaning pose. Adho Mukha Svanasana helps in building power, flexibility and alertness. * Adho Mukha Svanasana helps to strengthen the immune system. * Adho Mukha Svanasana helps to relieve the symptoms of menopause. * Adho Mukha Svanasana builds strength throughout the body. * Adho Mukha Svanasana also provides an overall body stretch. * Adho Mukha Svanasanahelps in relieving fatigue and gives freshness to the body. * Adho Mukha Svanasana relieves some headaches and insomnia. * Adho Mukha Svanasanais a great preparation for standing poses. * It calms the mind and lifts the spirits. * It also improves digestion. * It strengthens arms, legs, and feet. * It stretches the shoulders, legs, and spine. * It helps back to be less stiff. * Adho Mukha Svanasanalessens stiffness in heels and legs. * It helps to open up the shoulder blades. * It stretches the back of the body, especially hips and hamstrings. * It is helpful in increasing blood flow. * Adho Mukha Svanasanamay relieve menstrual discomfort, but make sure that in this head should be supported. * It is helpful in preventing osteoporosis * It may be useful in chest opening. * It is recommended for people suffering from high blood pressure, asthma, flat feet, sciatica, sinusitis, etc.

Benefits Of Shavasana

Benefits Of Shavasana ఆసనాల్లో మకుటాయమానం - శవాసనం * యోగ సాధనలో శవాసనం (savasana)ఎంతో ముఖ్యమైంది. శవాసనాన్ని "మృతాసన" అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో శవం అంటే మృతదేహం అని అర్థం. మృతి చెందినప్పుడు ఎలా పడుకోబెడతామో శవాసనం లోనూ అలా పడుకుంటారు. ఇతర యోగాసనాలన్నింటి కంటే ఇది చాలా తేలికైన ఆసనం. అయితే దీనిపైన పూర్తి పట్టు సాధించడం కష్టమే. యోగాసనాలకు మధ్యలోగాని, అన్ని ఆసనాలు పూర్తయ్యాక శరీరం, మనస్సు విశ్రాంతిని, ప్రశాంతతను పొందడానికి ఈ ఆసనం అద్భుతమైంది. * ఉదయం యోగాసనాలతో పాటు మాత్రమే కాదు, రాత్రిపూట పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు, అలా చేయడం వలన మనస్సు, శరీరం పూర్తి విశ్రాంతి పొందుతాయి. మనస్సు .శాంతంగా వుంటుంది. ఈ ఆసన సమయంలో శరీరం అంతటా ప్రాణశక్తి తిరుగుతూ వున్నట్టుగా అనిపించడం ఈ ఆసనం యొక్క ప్రత్యేకత. శవాసనం వలన పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా సహజ సిద్ధమైంది కనుక మనస్సును, శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకు వెళుతుంది. శరీరానికీ మనస్సుకూ విశ్రాంతి అవసరమైన సమయంలో శవాసనం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మంద్ర స్థాయిలో శ్లోకాలు లేదా మనస్సుకు హాయిని గొలిపే పాటలు లేదా మాటలు వింటూ ఈ ఆసనం ఆచరిస్తే ధ్యానస్థితిని చేరుకుంటాము. శవాసనం చేసే పద్ధతిః * నేలపై తివాచీ లేదా పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ ఒకటి లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. * రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి. * ఏవైపుకు వుంచితే హాయిగా వుంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి వుంచాలి. * కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి. * విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా వుంచాలి. * మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలుః మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా, వేదనగా, కోపంగా చికాకుగా, దిగులుగా ఆందోళనగా అలిపిపోయినట్లుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా వున్నపుడు శవాసనం ఎంతో ఉపయోగకారిగా వుంటుంది. శరీర కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. * కండరాలు పూర్తి విశ్రాంతిని పొంది, ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్పిస్తుంది. దృష్టిని మనస్సు పైన కూడ కేంద్రీకరించడం వలన మెదడు బాగా విశ్రమిస్తుంది. వీపు వెనుక దిగువ భాగాన లేదా పొత్తికదుపు నొప్పి వున్నా శవాసనం ఉపశమనం కల్పిస్తుంది. * అలసటకు, ఒత్తిడికి గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం, ఆయా భాగాలకు విశ్రాంతిని కలిగించవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం వుంటుంది. ప్రెగ్నెంట్‍ గా వున్న సమయంలో పగటి పూట ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా వున్నప్పుడు శవాసనం వేయవచ్చు. సాధారణ ప్రయోజనాలు * తలనొప్పి, తలతిరగడం, మానసిక నీరసం, చికాకు, తుంటి నరం నొప్పిలాంటి వాటి నుంచి ఉపశమనం. * శరీరం మనస్సు పూర్తి విశ్రాంతి పొందుతాయి. శరీర భాగాలన్నింటికీ ఈ అనుభూతి తెలుస్తుంది. * మనస్సు కేంద్రీకరణ స్థాయి పెరుగుతుంది. * బాగా వ్యాయామం చేసి అలిసి పోయాక కండరాలకు విశ్రాంతి అవసరం. ఈ ఆసనం వేస్తే కండరాలకు పూర్తి విశ్రాంతి లభించి, ప్రశాంతత ఏర్పడుతుంది. * శరీరంలోని అన్ని అవయవాలు నిర్వహించే పనులకు ఆక్సిజన్ అవసరం. ఇది రక్తం ద్వారా లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్‍ అవసరమైతే రక్త ప్రసరణ కూడా అధికం అవుతుంది. ఈ ఆసనం వల్ల రక్తనాళాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం పెరుగుతుంది. శవాసనం వేసినట్లయితే ఈ మొత్తం ప్రక్రియ నెమ్మదిస్తుంది. అన్ని శరీర భాగాల కార్య కలాపాలు నెమ్మదిగా జరుగుతాయి. * ఈ ఆసనాన్ని ఆచరించినట్లయితే అంతరంగిక కార్య కలాపాలన్నీ తగ్గిపోయి, శ్వాస తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు తిరిగి ఈ ప్రక్రియ అంతా నెమ్మదిగా కొత్తగా ప్రారంభమవుతుంది. * దీర్ఘకాలంగా, తీవ్రంగా జబ్బున పడిన వ్యక్తుల శరీరం మనస్సు తిరుగి కోలుకుంటుంది. * శవాసనం మనిషిని బాగా ఉత్సాహపరుస్తుంది. మళ్ళీ తాజాగా శరీరం తయారై పని చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. * నిద్రలేమి, అధిక లేదా తక్కువ రక్తపోటు, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది.రక్త ప్రసరణ తిరిగి మామూలు స్థితికి వస్తుంది. * హృదయ సంబంధనైన వ్యాధులు, మానసిక వత్తిళ్ళు, అలసట, స్వల్ప దిగులు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. * క్రమం తప్పకుండా ఈ ఆసనం వేసినట్లయితే కోపం అదుపులో వుంటుంది. * చికాకు పరిచే ఆలోచనలు ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కలిగి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Pranayamam Sarvaroganivarini

Pranayamam Sarvaroganivarini ప్రాణాయామం సర్వరోగనివారిణి యోగా ఈనాటిది కాదు. అతి ప్రాచీనకాలంలో మహర్షులు ఆచరించి అద్భుతాలు సాధించారు. అయితే యోగసాధన మరుగున పడిపోయింది. దీనికి రావలసినంత ఖ్యాతి రాలేదు. అందుబాటులో ఉన్న అమూల్యమైన ధనాన్ని వెచ్చించడం చేతగాక పక్కన పడేశాం. కొంత ఆశాజనకమైన మార్పు ఏమిటంటే కొన్నేళ్లుగా యోగా గొప్పతనం కొందరికైనా తెలిసివచ్చింది. యోగా మహత్తు తెలిసిన కొందరు యోగాసనాలు ప్రాక్టీసు చేస్తున్నారు.   యోగా భంగిమలు, ఆసనాలు చేసే మేలు గ్రహించి తమకు అనుకూలమైన ఆసనాలను ఎంచుకుని సాధన చేస్తున్నారు. సత్ఫలితాలను పొందుతున్నారు. కాళ్ళు, చేతులు, నడుము, వెన్నెముక, భుజాలు, పాదాలు - ఇలా మన శరీరంలో ప్రతి భాగాన్నీ బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా రూపొందించుకుంటున్నారు.   వివిధ ఆసనాల సంగతి అలా ఉంచితే శ్వాస (బ్రీతింగ్ టెక్నిక్) చాలా ముఖ్యమైంది. ఇది ఒకరకంగా ధ్యానం. శ్వాసకోశాల నిండా ఊపిరి తీసుకుని, పూర్తిగా విడిస్తే చాలు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇది సర్వరోగనివారిణి అంటే అతిశయోక్తి కాదు. రోజూ ప్రాణాయామం చేసేవారికి అసలు జబ్బులనేవి దరిదాపులకు రావని ఎందరో యోగా సాధకులు స్వానుభవంతో చెప్తున్నారు. యోగా ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాదు, ఆనందాన్నీ ఇస్తుంది. ధ్యానంతో మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. అలసట, శ్రమ, ఒత్తిడి తెలీవు. ప్రశాంతత సొంతమౌతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తప్రసరణ నియంత్రణలో ఉంటుంది.