చర్మంలో తేమను పెంచే ఫేషియల్స్

చర్మంలో తేమను పెంచే ఫేషియల్స్ చలికాలంలో చర్మంలోని తేమను కాపాడే ఫేషియల్స్ మంచివి అని అంటున్నారు సౌందర్య నిపుణులు. ఆ ఫేషియల్స్ కూడా మన ఇంట్లో దొరికే తేనే, పెరుగు వంటి వాటితో ఈజీగా చేసుకోవచ్చట. తేనే ఒకటిన్నర స్పూన్ గుడ్డులోని తెల్లసొన గ్లిజరిన్ రెండు టీస్పూన్లు ఈ మూడింటిని కలిపి బాగా గిలకొట్టండి. తర్వాత అందులో సరిపడా శనగపిండి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి పావుగంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి. ఇక ఇంకా సింపుల్ గా కావాలంటే... ముఖానికి పెరుగు రాసుకోండి చాలు. చర్మంలో తేమను ఎక్కువసేపు నిలిపి ఉంచే శక్తి పెరుగుకు ఉంది. ముఖానికి పెరుగును పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగితే చాలు. ఫేషియల్ పూర్తయినట్టే. మరింకెందుకు ఆలస్యం. మీరు కూడా ఒకసారి ఈ ఫేషియల్ చేసి చూడండి. - రమ

Cleansers the face Cucumber juice

Cleansers the face Cucumber juice   *  Cucumber helps a great deal in fading the nagging dark circles around your eyes. Just rub cucumber slices on your dark circles or apply the juice of cucumber around your eyes. Wash off after 10 minutes. Your dark circles will start reducing gradually on continuous use. * Grate a cucumber and squeeze it to extract the juice. Dab cucumber juice on your skin. It will take 15 minutes for cucumber juice to seep into your skin. Then wash with fresh water. Cucumber helps a great deal to whiten and brighten your skin if you use it regularly. *   If you are fed up with freckles on face, then use cucumber juice all over your face. Let it dry for some time .Wash off with fresh water. Cucumber juice can ease off the appearance of freckles over time after regular use. *  Cucumber is a boon to the sun burnt skin. You have stayed in the sun for long and got tanned badly, then apply cucumber juice over the affected area. The cooling and soothing effects of cucumber helps to cure sunburn over a short period of time. * You can treat puffy eyes with cucumber easily. Just place cucumber under your eyes to reduce the water retention that causes puffiness of eyes. Cucumber is bursting with the goodness of ascorbic acid that helps in lessening the puffiness of eyes instantly. *  You can make an excellent toner out of the juice of cucumber. You can either blend it with lemon juice, egg white, aloe vera, honey or tomato. Cucumber juice alone is a wonderful face toner. Just apply fresh cucumber juice on your face for ten minutes. Wash off to reveal a brighter and sparkling fresh complexion in jiffy. * Deseed the cucumber; blend it with 4-5 leaves of mint and egg white to make a purée .Apply on your face and wash off after 15 minutes. This face mask is a great aid in making your skin soft and glowing naturally. * Mix cucumber juice and lemon juice in equal amount; apply this mix on your acne and acne marks. This magical home remedy is very helpful in removing acne and its ugly scars. *  Cucumber juice mixed with coconut water is a great skin whitening beauty treatment. This home remedy helps to fade all types of blemishes from the face too. *  Mix cucumber juice with curd and apply this mix on your face for 5-10 minutes. This face toner is very effective for oily skin and helps to iron out all sorts of facial marks.Face Wash

మెరిసే చర్మానికి విటమిన్ E

మెరిసే చర్మానికి విటమిన్ E మెరిసే చర్మం స్వంతం కావాలంటే... 'విటమిన్ ఇ' ని అందించే ఆహారాన్ని తీసుకోవలంటున్నారు నిపుణులు. సాధారణంగా అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో 'విటమిన్ ఇ' ని వాడతారు. ఎందుకంటే చర్మానికి హానిచేసే ప్రిరాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు మిగతా వాటితో పోలిస్తే 'విటమిన్ ఇ' లో అత్యధికంగా ఉంటాయి. ఆహరం ద్వారా కూడా మన శరీరానికి అందించగలిగితే మంచిది అంటున్నారు నిపుణులు. పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పులు, పాలకూరలో బాగా, టమాటో, బొప్పాయి, ఆలివ్ నూనే వంటి వాటితో తగినంత 'విటమిన్ ఇ' మనకి లభ్యమవుతాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మెరిసే చర్మ స్వంతమవటం ఖాయం.   - రమ

The excellent beauty attributes of green tea

The excellent beauty attributes of green tea!   Green tea is known for its distinct beauty benefits chiefly owing to its high content of antioxidants and few healthy nutrients. This is the main reason why a lot of beauty products is made of green tea extracts. In short Green tea is a real boon for beauty! 1. Green tea is considered as storehouse of skin benefits which has huge antioxidants that are highly effective against free radicals. These free radicals formed after the skin gets exposed to the sun’s UV rays are responsible for premature aging! 2. Green tea is rated to be extremely effective for safeguarding the skin against tanning and sunburn. 3. The antioxidants present in the green tea is of high use while combating skin cancer by since it blocks the cancer causing harmful enzymes. 4. The high natural component aids cell renewal process. The aged keratinocytes get biologically energized by the polyphenol compounds present in green tea, which prevents the premature aging of these cells. 5. During skin inflammation, green tea acts is considered to be a great soother and it is also known for healing psoriasis which accompanies inflammation. 6. For acnes and pimples, green tea is a big boost due to its antibacterial content in it which controls the over stimulation of skin hormones. Moreover the overall appearance of the skin is gets enhanced including boosting complexion.   - Kalam Dhari More articles from this author.....   Glowing skin with coconut water! Home remedies in winter for chapped lips Home remedies to cure dark circles

Glowing skin with coconut water!

Glowing skin with coconut water! The effect of diet is of utmost importance in beauty care but is often neglected the most. While consuming fruits as well as their juices is considered to be good enough for the skin avoiding oily and masala rich foods is equally important.   Though orange juice is considered the best for skin, not many among us know the benefits of coconut water when it involves effective skin care. The liquid, which is treated to be the purest one after water, helps in hydrating the skin, giving a more youthful and supple look. Studies have reported that the antioxidants and cytokinins which are present in optimal quantity in coconut water creates an age defying effect on the skin. The nutritious importance of the drink continues to be acknowledged since ancient times. In case you are feeling weak or suffering from stomach problems, fresh coconut water can add that right energy boost.   When compared to fruit juices, concut juice is almost wleocme everyday since it is fat free as well as sugar free. Studies also suggest that coconut water dabbed on skin creates positive effect. Well, it’s time to drink coconut water daily and watch your skin shine ‘n’ glow!   - Kalam Dhari   More articles from this author.....   http://teluguone.com/vanitha/content/quick-beauty-tips-for-brides-70-25251.html#.UpB2_CeUWEA http://teluguone.com/vanitha/content/quick-beauty-tips-for-brides-70-25251.html#.Uo75RCfQtQA http://teluguone.com/vanitha/content/home-remedies-dark-circles-under-the-eyes-70-25241.html#.Uo75SyfQtQA

టమాటాతో అందం,ఆకర్షణ ఫ్రీ

టమాటాతో అందం,ఆకర్షణ.. ఫ్రీ చర్మ సమస్యలను చాలా సులువుగా టమాటాలతో నివారించవచ్చు. సహజ సన్‌ స్క్రీన్‌ లా పనిచేసే టమాటాతో మొటిమలువంటివి పోయి, మంచి నిగారింపు కూడా వస్తుంది. అసలు ఈ టమాటలను ఏ విధంగా వాడలో చూద్దామా...! 1. జిడ్డు చర్మం వారు... ఒక టమాటాను గుజ్జులా చేసి వడకట్టి, దీనికి కొద్దిగా కీరదోస రసం కలిపి దూదితో ముఖమంతా రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జిడ్డు చర్మం పోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 2. తాజా టమాటా రసం ఓ టేబుల్‌ స్పూను తీసుకుని నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖమంతా రాసుకుంటూ, మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లనినీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న అధికజిడ్డు, మురికి వదులుతుంది. 3. టమాటారసం చిక్కని మిశ్రమం అయ్యేదాకా తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత కడిగేయాలి. ఎండ కారణంగా నల్లగా మారి జీవం కోల్పోయిన చర్మానికి మెరుపునందిస్తుంది. 4. టమాటాతో ఇంట్లోనే క్లెన్సర్‌ ను తయారు చేసుకోవచ్చు. టమాటాగుజ్జుకు సమపాళ్లలో పాలు కలపాలి. దీన్ని సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌ లో ఉంచుకోవాలి. ప్రతిరోజు ముఖం, మెడకు రాసుకుని మునివేళ్లతో మర్దన చేయాలి. పదినిమిషాలయ్యాక చల్లనినీటితో కడిగేసుకుంటే.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. 5. ఎండ కారణంగా కమిలి ఎర్రగా మారిన చర్మానికి రెండు చెంచాల టమాటాగుజ్జులో నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ కలిపి చర్మమంతా రాసుకోవాలి. అరగంటాగి కడిగేసుకుంటే తేడా ఉంటుంది. 6. అదే విధంగా టమాటా గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులు, పాదాలకు పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. టమాటా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక పెరుగు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించి మృదువుగా మారుస్తుంది.

5 beauty treatments to avoid just before your wedding

5 beauty treatments to avoid just before your wedding Here’s a list of beauty treatments that you should avoid just before your wedding. Botox While there are many who swear by it (read many Bollywood celebrities), Botox injections may have an adverse effect. Instead of injecting a new lease of life, you might end up with a crooked eyebrow or a twisted jaw line. The level of danger increases if you are a first-timer. The closer you are to the wedding, the better it is to stay away from this beauty treatment. Lip plumping Everyone is doing the pouts these days. While some are naturally endowed, others are taking help of artificial plumping devices. Brides, take note that fillers usually take 2-4 weeks to heal completely. The initial effect of fillers make the lips look swollen. Not too photogenic, may we state! If at all you wish to plump it up, do it at least 6-7 weeks ahead of the wedding. Chemical peeling Chemical peels are known to remove dead cells, erase fine lines and lighten uneven dark blotches. But the intensity of the beauty treatment causes severe dryness, leading to flaky skin and itchiness. Even a gentle chemical peel may cause irritation and affect the bridal makeup session. Chemical peeling should be done at least 2 weeks before the wedding. Microdermabrasion A very popular pre-wedding beauty treatment, microdermabrasion is known for its many benefits. But if not done by an experienced person and not in a stipulated period of time, it can do uncontrolled damage. Make sure that you get the beauty treatment done from a reputed salon at least 6 months ahead of the wedding to prevent any kind of breakouts. Cosmetic surgeries With reduced costs and numerous beauty clinics providing these services, brides do not shy away from going under the knife. Liposuction, rhinoplasty, body sculpting, dimple creation, breast augmentation are some of the most popular pre-wedding beauty treatment surgeries. Not only is the risk of some of the cosmetic surgeries high, getting them done just before the wedding is not advisable at all.

మీ అందాన్ని పెంచే టోనింగ్ సీక్రెట్స్...!

మీ అందాన్ని పెంచే టోనింగ్ సీక్రెట్స్...! చర్మానికి అందాన్ని తెచ్చి, కాంతివంతంగా మార్చే టోనింగ్ గురించి మీకు ఏమైనా తెలుసా..? అసలు ఈ టోనింగ్ ను ఎలా వాడాలి? ఎలా తయారు చేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకొని, టోనింగ్ ద్వారా మన అందాన్ని మరింత కాంతివంతంగా తయారు చేసుకుందామా..! ఇంట్లోనే తయారీ : * టోనర్ల తయారీలో ఎక్కువగా వాడే పదార్ధం రోజ్ వాటర్. కాబట్టి దీన్ని అందుబాటులో పెట్టుకుంటే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. * కప్పు రోజ్ వాటర్ కు రెండు కప్పుల గ్లిజరిన్ కలపండి.దీన్ని ఫ్రిజ్ లో భద్రపరచుకుని, ప్రతిరోజూ కొద్దికొద్దిగా రాసుకోండి. * చిన్న కీరదోస తీసుకుని మెత్తగా గుజ్జులా చెయ్యండి. దీనికి అరకప్పు పెరుగు కలపండి. ఒక స్పూన్ మిశ్రమాన్ని తీసుకుని చర్మానికి రాసుకుని కడిగేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. * పొడిబారిన చర్మత్వం ఉన్నవారు రెండు కప్పుల పుదీనా ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. చిక్కని ఈ నీటిని వడకట్టి సీసాలోకి తీసుకోవాలి .దీనికి కాసిని నీళ్ళు కలిపి, మేకప్ వేసుకునే ముందు చర్మానికి రాసుకోండి. * కోడిగుడ్డు బాగా గిలకొట్టి, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలపాలి. ముఖానికి, మెడకు బాగా రాసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయ్యాలి. టోనింగ్ వాడేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : * ముందు చర్మాన్ని శుభ్రం చేసుకుని అంటే క్లెన్సింగ్ తర్వాత టోనింగ్ చెయ్యాలి టోనర్ లో దూదిని ముంచి చర్మనికి రాసుకోవాలి. అది చర్మం పై సహజ సిద్దంగా ఆరాక తొలగించాలి. * పొడి చర్మం ఉన్నవారు రోజుకు ఒకసారికి మించి టోనర్ వాడకూడదు. * టోనింగ్ పూర్తయ్యాక వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. లేదంటే చర్మం పొడిబారి గట్టిగా మారుతుంది. * కానీ టోనింగ్ అనేది అందరికి సెట్ అవదు. కాబట్టి ఒకవేళ దానిని రాసుకున్న తర్వాత, చర్మం మంటగా ఉన్నా, దురదగా అనిపించిన, జిడ్డుగా మారిన కూడా వెంటనే మానేయ్యండి.

Sunless Tanning Secrets

  1. Try before you apply. If you've ever dyed your hair without testing the shade first (and hated the results), then you know how important it is to do a patch test first! To test your self-tanner, apply it to an inconspicuous part of your body (such as your belly) and wait a complete day or two to see how it looks. A single application of self-tanner will last for a few days, applying the wrong shade everywhere could leave you hiding under long sleeves and pants in the summer heat. 2. Plan ahead. Self-tanners work the best on smooth, well-moisturized skin. They often look too dark and artificial on dry skin (especially knees and elbows), so those areas must be softened and smoothed before you start. Prepare your skin to go faux by moisturizing several times a day, especially after bathing or showering. Exfoliate with a gentle scrub all over your body, a few days prior and immediately before applying the self-tanner. Waiting at least 20 minutes after bathing or showing to allow your skin to dry completely. Applying self-tanner on damp or wet skin can result in unevenly-colored areas. 3. Protect your hands. Self-tanners work quickly and if you’re covering your entire body, your palms may get colored in the process. Wear a pair of disposable gloves while applying the self-tanner to your body, applying the tanner to the tops of your hands last. If you don’t have gloves, wash your hands several times and use some soap and a nail brush to scrub away any residue from your nails and cuticles. 4. Apply quickly and evenly. Whether you select a spray, cream or gel self- tanner, you must work quickly and apply the tanner evenly over a complete area. One way to ensure that you don’t miss any spots is to use a brand with a hint of color — that way you will immediately see a bare spot before it’s too late. Use enough tanner to cover a whole area of your body at once (such as your entire arm) using long, smooth, downward strokes for even coverage. Apply self-tanner sparingly on the knees, ankles and elbows, as these areas are typically dry and may turn out splotchy. 5. Wait it out. While you may be tempted to get dressed immediately, wait 30 minutes (or longer) to be on the safe side. Sitting on any light-colored fabrics (including sheets, furniture or towels) during this time can cause color transfer (and stains). Your self-tanner needs time to work its magic, so it has dried, wait at least three hours before bathing, showering or swimming. Afterwards, if you find some areas are darker than you’d like, exfoliate a few times over the next week and the color will fade as your skin cells come off. 6. Make it last. When applied properly, most artificial tans last between three and five days, depending on how fast your skin naturally exfoliates. When you first begin to notice that your color is fading, do another color test and see if you like the shade. If so, go ahead and reapply your self-tanner. Always apply the product in layers, a little at a time, to ensure the most natural looking tone.

మొటిమల నివారణ కోసం

మొటిమల నివారణ కోసం   చిన్న పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానా మట్టి తీసుకొని, అంతే మోతాదులో గంధం పొడి, రెండు చుక్కల అల్లం రసం, కోడిగుడ్డులోని తెల్ల సొన, టీ స్పూన్ రోజ్‌వాటర్ బాగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. కొన్ని తులసి ఆకులు అంతే పరిమాణంలో పుదీనా ఆకులు తీసుకుని కొన్ని చుక్కల నీటిని జత చేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి 30 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. రెండు టీ స్పూన్ల పసుపులో టీ స్పూన్ రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ చేసి, ముఖంపై అప్లై చేసి ఆరిన తరవాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు వారంలో ఒకసారి క్రమం తప్పకుండా రెండు నెలలపాటు చేస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.