English | Telugu

Inaya Sulthana : ఇనయా పోస్ట్ కి షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్.. జామకాయలు కావాలంట!

బిగ్ బాస్‌కి ముందు ఇనయా సుల్తానాని పట్టించుకున్న వాళ్లెవ్వరూ లేకపోయిన బిగ్ బాస్ తరువాత తన గురించే మాట్లాడుకునేట్టు చేస్తుందామె. నిన్న మొన్నటి దాకా ఓ అబ్బాయితో గోవా ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చిన ఇనయా అతనికి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు కొత్త జీవితాన్ని గడుపుతుంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఐడీలో జామకాయ తింటూ కొన్ని ఫోటోలని వదిలింది ఇనయా. అయితే ఆ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటిల్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి రిప్లై ఇచ్చింది ఈ భామ. " నాకు జామకాయలు కావాలి" అంటూ ఓ కుర్రాడు కామెంట్ చేయగా.. సూపర్ మార్కెట్‌లో ఉంది కొనుక్కో అంటూ ఇనయా రిప్లై ఇచ్చింది. ఇక ఇనయా రిప్లై చూసిన ఆ కుర్రాడు..నేను అడిగిన జామకాయ ఏంటో.. మీకు అర్థం కాలేదా బ్యూటీ.. మినిమమ్ డిగ్రీ చదవలేదా అని రిప్లై ఇచ్చాడు.‌ ఇక ఇనయా దానికి సమాధానమేమి ఇవ్వలేదు. కానీ‌ ఇతరులు ఆ కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు.

బోల్డ్ ఫోటోలని అప్పుడప్పుడు కొంతమంది సెలెబ్రిటీలు పెట్టేదే ఇలాంటి డబుల్ మీనింగ్ అండ్ బోల్డ్ కామెంట్లు ఇంకా కాంట్రవర్సీ కామెంట్లు వస్తాయనే కదా.. వాళ్లు మినిమిమ్ డిగ్రీ కాదు.. మాస్టర్ డిగ్రీ చేసేశారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని తెలిసే ఈ జామకాయల పోస్ట్ పెట్టిందంటు మరో నెటిజన్ కామెంట్ చేసాడు. ఇక ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ గా మారింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.