English | Telugu

'దేత్తడి' హారిక నాభి అందాలు చూడతరమా!

ఉత్తరాది నుండి తెలుగు సినిమాలకు వస్తున్న కొంతమంది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం 'దేత్తడి' హారికది. హాట్ షోకు కూడా ఏమాత్రం వెనుకాడదు. 'బిగ్ బాస్'లో థైస్ కనిపించేలా చేసిన డాన్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అడపాదడపా సోషల్ మీడియాలో హారిక హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం ఒక రేంజ్ అని చెప్పాలి.

రీసెంట్‌గా దేత్తడి హారిక ఒక ఫొటోషూట్ చేశారు. అందులో ట్రెడిషనల్ వేర్‌లో వున్నారు. కానీ అందాలు చూపించిన విధానం మాత్రం మోడరన్ అని చెప్పాలి. నడుము ఒంపులు, నాభి అందాలు చూడతరమా... అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హారిక వేసుకున్న టాప్ బికినీ అని చెప్పలేం. కానీ బికినీకి ఏమాత్రం తీసిపోదు.

గతంలో జీన్స్, టీ-షర్టులో నాభి అందాలు చూపిస్తూ హారిక ఒక పోస్ట్ చేసింది. దానిని మించి ఈ ఫొటోలు వున్నాయి. యూట్యూబ్ స్టార్స్ కొందరు సినిమాల్లో ట్రై చేస్తున్నారు. హారిక కూడా చిన్న చిన్న రోల్స్ చేసింది. ఈసారి హీరోయిన్ ట్రయల్స్ లో వున్నట్టు భోగట్టా.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.