English | Telugu

Rithu Chowdary Remuneration :  రీతూ చౌదరి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం ముగిసింది. ‌నిన్నటి ఎపిసోడ్ లో రీతూ చౌదరి ఎలిమినేషన్ అయింది. సంజన , సుమన్ శెట్టిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారంతా కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో ఆడియన్స్ కి షాక్ తగిలింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రీతూ ఉంది.

రీతూ ఫస్ట్ వీక్ నుండి నిన్నటి వరకు మొత్తంగా పదమూడు వారాలు హౌస్ లో ఉంది. పదమూడు వారాల్లో తనపై ఉన్న నెగెటివిటీ మొత్తం పోయి ఫుల్ పాజిటివ్ గా మారింది. హౌస్ లోకి వెళ్ళక ముందు చాలా వరకు నెగెటివ్ ఉండేది. అయితే తన ఆటతీరు, మాటతీరుతో ఆడియన్స్ కి చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే తనకి బిగ్ బాస్ భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారానికి రెండున్నర లక్షల చొప్పున రీతూ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. అంటే ముప్పై రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.