నాగార్జున ఇరవై నాలుగు కోట్లు తీసున్నాడన్నది నిజమేనా!
యువసామ్రాట్ నాగార్జున(nagarjuna)అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో, సూపర్ స్టార్ రజనీ కాంత్ (rajini kanth)కూలీ(coolie)కూడా జాయిన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ సరికొత్త ఇమేజ్ ని సొంతం చేసుకుంది. పైగా ఇప్పటి వరకు హీరోగా, విలన్స్ భరతం పట్టిన నాగ్ ఫస్ట్ టైం కూలీ లో విలన్ గా చేస్తున్నాడు. ఇందుకు గాను నాగ్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది.