హీరోల కొడుకులు స్టార్ హీరోలు అవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
బిజినెస్, రాజకీయం, సినిమా.. ఇలా ఏ రంగంలోనైనా వారసత్వం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే బిజినెస్కిగానీ, రాజకీయానికిగానీ అందచందాలతో పనిలేదు. తెలివితేటలు, ఆ రంగంలో రాణించడానికి కావాల్సిన కొన్ని లక్షణాలు