'బాహుబలి' తరహాలో శంకర్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్!
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ రాకముందే భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ నిలిచారు. 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి సినిమాలతో సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.