రికార్డు స్థాయిలో కార్తికేయ
"స్వామి రారా" చిత్రం ద్వారా మంచి సక్సెస్ ను అందుకున్న నిఖిల్, స్వాతిలు మరోసారి ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి మన ముందుకు రాబోతున్నారు. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం "కార్తికేయ". వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.