సినీ రంగమా ఎల్లవేళలా వర్థిల్లు!
భారతీయుల వినోదంలో సినిమాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. కోట్లాదిమందికి సినిమాలే ప్రధాన ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ ఇలా దేశవ్యాప్తంగా వివిధ భాషల సినిమా ఇండస్ట్రీలు ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భారతీయులను ఇంతగా అలరిస్తున్న చలనచిత్రాలకు ‘జాతీయ సినిమా దినోత్సవం’ ఉంది. అక్టోబర్ 13 న జాతీయ సినిమా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే జాతీయ సినిమా దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు?, ఎప్పుడు మొదలైంది? దాని విశేషాలను తెలుసుకుంటే..