వైఫ్ ని ఎలా కంట్రోల్ చేయాలో గూగుల్ లో సెర్చ్ చేసిన సుధీర్ బాబు
'సుమ అడ్డా' ఈ వారం ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోకి 'హంట్' మూవీ టీమ్ నుంచి సుధీర్ బాబు, భరత్, డైరెక్టర్ మహేష్ వచ్చారు. ఇక ఈ షోలో సుధీర్ బాబు తన మొబైల్ ఫోన్ లో గూగుల్ లో ఎక్కువగా ఎలాంటి విషయాలను సెర్చ్ చేశారో చూపించింది సుమ. "వైఫ్ ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి" అని సెర్చ్ చేస్తే ఎం ఆన్సర్ వచ్చింది అని అడిగేసరికి "గూగుల్ నో ఆన్సర్" అని చెప్పింది అన్నారు సుధీర్.