తన సినిమా ఫ్లాప్‌కి ప్రేక్షకులే కారణమంటున్న డైరెక్టర్.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు!
ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా దానికి ఎక్కువ బాధ్యత డైరెక్టర్‌కే ఉంటుంది. ఎందుకంటే కథ ఎంపిక నుంచి, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంపిక వరకు తుది నిర్ణయం దర్శకుడిదే. తను ఎంపిక చేసుకున్న కథను జనరంజకంగా తెరకెక్కించడం, ఆర్టిస్టుల నుంచి చక్కని నటనను రాబట్టుకోవడం అనేది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయి