జగన్ అరెస్టుపై చంద్రబాబు ఏమన్నారంటే?
తాను అరెస్టైనప్పుడు తనను పరామర్శించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను మార్గమధ్యంలో ఆపేశారన్నారు. జగన్ హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతు దారులు ఎవరినీ ఉపేక్షించలేదనీ, వారి ఆచూకీ తెలుసుకునేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించారి చంద్రబాబు చెప్పారు.